కాంగ్రెస్ నాయకులు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన నివాసంలో హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా తమ ప్రియతమ నాయకుడితో హోళీ ఆడాలని ఇంటికి వచ్చిన కార్యకర్తలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, తన సన్నిహితులకు రంగులు పూస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ రంగోళి వేడుకల్లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కూడా పాల్గొన్నారు.  

 

రేవంత్ హోళీ ఎలా ఆడుతున్నారో చూడండి