Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ బాల్ తగిలి ఆస్పత్రిపాలైన రంజీ ప్లేయర్

  • బెంగాల్ క్రికెట్ గ్రౌండ్ లో బంతి తగిలి గాయాలపాలైన బ్యాట్స్ మెన్
  • తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
  • అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అధికారులు 
raji player injured when playing cricket match

క్రికెట్ ఆడుతుండగా బౌలర్ విసిరిన బంతి తాకి ఓ యువ క్రికెటర్ కు తీవ్ర గాయలపాలైన సంఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది. బెంగాల్ క్రికెట్ గ్రౌండ్ లో విదర్భ - బెంగాల్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బెంగాల్ పేస్ బౌలర్ ఇషాన్ పోరెల్ వేగంగా విసిరిన బంతి తగిలి ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో బ్యాట్స్ మెన్ హెల్మెట్ ధరించకపోవడంతో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రందించడంతో ప్రమాదం తప్పింది. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని,కోలుకుంటున్నాడని విదర్భ జట్టు అధికారి ఒకరు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios