ఎప్పుడూ దేశ రాజకీయాలతో, పరిపాలనతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు చిన్నారులతో సరదాగా గడిపారు. పిల్లలు చిందులేస్తుంటే వారిని ఉత్సాహపరుస్తూ పీఎం సరదాగా గడిపారు. ఈ సరదా సన్నివేశం రాజస్థాన్ లో జున్ జును జిల్లాలో కనిపించింది. ప్రస్తుతం రాజస్థాన్ లో పర్యటిస్తున్న ప్రధాని ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నారులతో ఆడుతూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రదాని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

వీడియో