మధ్యప్రదేశ్ లో ప్రమాదం కుప్పకూలిన పురాతన భవనం 

పురాతన భవనాల్లో నివసించడం ఎంత ప్రమాదకరమో ఈ కింది వీడియో చెబుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పురాతన భవనం అకస్మాత్తుగా ప్రమాదకరంగా కుప్పకూలింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనానికి మెరుగులు దిద్దడానికి యజమాని మరమ్మతులు చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మెల్లగా ఒక వైపు ఒరుగతూ వచ్చిన భవనం ఒక్కసారిగా భారీగా శబ్దం చేస్తూ ద్వంసమయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే బిల్డింగ్ కుప్పకూలుతుండగా అక్కడున్నవారు కొందరు వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

పేకమేడలా కూలుతున్న పురాతన భవనం వీడియో

Scroll to load tweet…