చార్మినార్ వద్ద మోదీ హల్ చల్ (వీడియో)

చార్మినార్ వద్ద మోదీ హల్ చల్ (వీడియో)

 

పై వీడియో చూసి నిజంగా మోదీ చార్మినార్ ని సందర్శించడానికి వచ్చాడా అనుకుంటున్నారా ? అదేం కాదండి. సేమ్ టు సేమ్ మోదీని పోలిన ఓ వ్యక్తి హైదరాబాద్ సందర్శన సందర్భంగా చార్మినార్ ను వీక్షించడానికి వచ్చాడు. దీంతో అక్కడున్న సందర్శకులు  అచ్చం మోదీ లా ఉన్న వ్యక్తిని చూడటానికి ఎగబడ్డారు.  ఆ మోదీ వేషదారణలో ఉన్న వ్యక్తిని పై వీడియోలో మరోసారి చూడొచ్చు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page