Asianet News TeluguAsianet News Telugu

బ్యాట్ తో రెచ్చిపోయిన మంత్రి పోచారం (వీడియో)

  • క్రికెటర్ గా మారిన మంత్రి పోచారం
  •  అధికారుల స్పోర్ట్స్ మీట్ లో బ్యాట్ పట్టిన మంత్రి
minister pocharam srinivas batting

రంగారెడ్డి శంషాబాద్ మండలం నర్కుడలో జరిగుతున్న వ్యవసాయ అధికారుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. బౌలర్ వేసిన బంతిని ప్రొపెషనల్ క్రికెటర్ మాదిరిగి బౌండ్రీకి తరలించారు. ఆయన ఆట చూసిన అక్కడున్నవారు యువకులను ఏమాత్రం తీసిపోకుండా మంత్రి బ్యాటింగ్ చేశారని ప్రశంసించారు.

ఈ స్పోర్ట్స్ మీట్  వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

పోచారం బ్యాటింగ్ వీడియో

 

Follow Us:
Download App:
  • android
  • ios