మందు ప్రియులకు వినసొంపైన పాట (వీడియో)

First Published 16, Mar 2018, 1:13 PM IST
listen to the excellent parody on Sankarabharanam by a boozer
Highlights
  • మద్యం మత్తులో మందు గురించి పాట పాడిన వ్యక్తి
  • తెలుగు సినిమా పాటను పేరడీ చేసిన మందు బాబు

మందు తాగితే మనిషిలోని దాగివున్న కళలన్నీ బైటికి వస్తాయని అంటారు. అలాగే ఈ తాగుబోతు కూడా మద్యం మత్తులో అద్బుతమైన పాట పాడాడు. తెలుగు సినిమాలోని ఓ పాటను మందుబాబులకు అన్వయిస్తూ చక్కగా పాడాడు. మంచి స్వరబద్దంగా, అద్భుతమైన గాత్రంతో పాడి అక్కడున్న తోటి మందు బాబుల తో శబాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ అతడు పాడిన పాట ఏంటో, ఆ పాటను ఈ డ్రింకర్ ఎలా పాడాడో కింది వీడియోలో చూడండి. 

వీడియో

 

loader