హైదరాబాద్ జాబ్లీహిల్స్ మద్యం మత్తులో ఓ హిజ్రా హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో  మీడియా ప్రతినిధులను దాడికి దిగి గందరగోళం సృష్టించింది.  నిన్న రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్న ఓ హిజ్రా ను పట్టుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు ఈ దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ఆగ్రహానికి లోనైన మరో హిజ్రా దుర్భాషలాడుతూ వారిపై దాడికి పాల్పడింది.  దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది.

తమ పని తాము చేసుకుంటుంటే ఇలా పోలీసులు ఎదుటే తమపై దాడి జరగడం బాధిస్తోందని బాధిత మీడియా సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

వీడియో