భారతీయుల కన్న చైనీయులకే అర్హతలేక్కువ అన్నా మాజీ మంత్రి. అరుణ్ శౌరీ వ్యాక్యాలు సంచలనం అవుతున్నాయి. ప్రశ్నిస్తున్న భారతీయులు. 

భార‌తీయ‌ నాయ‌కుల క‌న్న చైనా నేత‌లకు నాయ‌క‌త్వ విలువ‌లు అధికంగా ఉన్నాయ‌న్నా కేంద్ర మాజీ మంత్రి అరుణ్. దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇండియా, చైనా స‌రిహాద్దు ప్రాంతం అయినా డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇరు దేశాల‌ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వాటి

 అరుణ్ శౌరీ భార‌తీయుల‌కు, చైనీయుల‌కు మ‌ధ్య‌ అర్హతలను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి కారణమవుతున్నాయి. 'అరుణ్ శౌరీ టాక్ జర్నలిజం అనే ఒక సెమినార్ లో ఆయన మాట్లాడారు. చైనా యంత్రాంగంతో మన యంత్రాంగాన్ని పోల్చి చూసినా మ‌న భార‌తీయ పోలిట్ బ్యూరోలో అంత బ‌ల‌మైనా నాయ‌కత్వం లేద‌ని అన్నారు. మ‌న వాళ్ల‌కి చైనీయుల‌తో పోల్చిన అంత‌గా అర్హ‌త‌లు లేవ‌ని పెర్కోన్నారు.

 అయితే ఆ అర్హతలేంటో స్పష్టంగా చెప్పనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆయ‌న పైన తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న మాట్లాడిన వ్యాక్యాలు షేర్ చేస్తున్నారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాక్యాలు చేయ్య‌డం త‌గ‌దిని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.