కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. ఓ పేకాట స్థావరం గురించి సమాచారం అందుకుని రైడింగ్ వెళ్లిన ఓ పోలీసులపైనే పేకాటరాయుళ్లు దాడికిదిగారు. దుండగులంతా మూకుమ్మడిగా చితకబాదడంతో వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ పోలీస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు  నమోదు చేశారు. పేకాట ఆడటమే కాకుండా దీన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీస్ పై దాడి చేసినందుకు నిందితులపై  కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

వీడియో