6 గంటల్లో కట్టిన బ్రిడ్జి 6 రోజుల్లోనే ఎలా కుప్పకూలిందంటే (వీడియో)

footover bridge collapsed at america
Highlights

  • అమెరికాలో కుప్పకూలిన పాదచారుల వంతెన
  • ఆరుగురి మృతి
  • శిథిలాల కింద చిక్కుకున్న పలు వాహనాలు

 అయెరికాలోని మియామి హైవేపై ఇటీవల బ్రిడ్జి కుప్పకూలిన విషయం అందరికి తెలిసిందే. రద్దీగా ఉండే రహదారిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఇటీవలే ఆరు గంటల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఇలా నిర్మించి కనీసం ఆరు రోజులు కూడా గడవక ముందే కుప్పకూలింది. రద్దీగా ఉండే రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ఆరుగురు చనిపోగా,చాలా మంది గాయపడ్డారు. అలాగే చాలా కార్లు ఈ శిథిలాల కింద చిక్కుకుపోయాయి. తాజాగా రహదారిపై బ్రిడ్జ్ కూలుతున్న దృశ్యం ఒక వాహనానికి ఉన్న డ్యాష్ కెమెరాలో రికార్డు అయింది. వాహనాలు రోడ్డుపై వెళ్తుండగా దాదాపై 960 టన్నుల బరువున్న ఈ బ్రిడ్జ్  ఎలా కుప్పకూలిందో కింది వీడియోలో చూడండి.

వీడియో

 

 

loader