ఆంధ్రా మంత్రి చినరాజప్పకు తప్పిన ముప్పు (వీడియో)

First Published 5, Jan 2018, 12:54 PM IST
dy cm chinarajappa car fire
Highlights
  • తగలబడిపోయిన చినరాజప్ప ఎస్కార్టు వాహనం
  • ఆరుగురు ఎస్కాట్ సిబ్బంది సేఫ్
  • ఊపిరి పీల్చుకున్న సెక్యూరిటీ టీం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్పకు తృటిలో ముప్పు తప్పింది.

ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఒక ఎస్కాట్ వాహనం తగలబడింది.

కాన్వాయ్ లోని ఎస్కార్ట్ జీపు కాలిపోవడంతో మంత్రితోపాటు ప్రయాణిస్తున్నవారు ఆందోళన చెందారు.

సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.

ఎస్కాట్ వాహనంలో మంటలు వచ్చాయని తెలుసుకున్నారు.

ఈ ప్రమాదం నుంచి ఆరుగురు ఎస్కార్ట్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

విశాఖ నుంచి నర్సీ పట్నం వెళ్తుండగా మ వకవరపాలెంలో ఈ ప్రమాదం జరిగింది.

నర్సీపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటనకు చినరాజప్ప వెళ్లున్నారు.

ప్రమాదం చిన్నదే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కారు కాలిపోతున్న వీడియో కింద చూడొచ్చు.

 

 

loader