హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. డ్రంకెస్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో దినేష్ పాటిల్ అనే వ్యక్తి గొడవకు దిగి నానా వీరంగం సృష్టించాడు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. నన్నే ఆపుతారా అంటూ కోపంగా పోలీసులపై దాడికి దిగాడు. దీంతో పోలీసులు కూడా అతడిపై దాడి చేశారు. మందుబాబు,పోలీసుల స్ట్రీట్ ఫైట్ ను చూస్తూ జనం నివ్వెరపోయారు. 

అతడిని బ్రీత్ ఎనలైజర్ తో  పరీక్షించగా 185 ఆల్కహాలు  పర్సంటేజ్  రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

తాగుబోతు, పోలీసుల స్ట్రీట్ ఫైట్ వీడియో