సీఎం కేసీఆర్ పై పాతబస్తీ లో ఓ బిజెపి కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్యున్నత పదవిలో వున్న దేశ ప్రదాని నరేంద్ర మోదీ ని వాడు వీడు అని తాట్టినందుకు కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బిజిపి మైనారిటీ సిటీ వైస్ ప్రెసిడెంట్ కవ్వి అబ్బాసి మోదీ పట్ల నోరు జారీ తెలంగాన సీఎంపై మొఘల్ పురా  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసీఆర్ కూతురు కవిత తన తండ్రి మాట్లాడిన విధానం పై క్లారిటీ ఇస్తూ మాట్లాడిన వీడియో  క్లిప్పింగ్స్ పోలీసులకు సమర్పించినట్లు అబ్బాసి తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే తాము నిరసనలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు అబ్బాసి తెలిపారు.

 

వీడియో