ఆమ్రపాలి ఈ గుడిలో ఏం చేస్తుందో చూడండి (వీడియో)

ఆమ్రపాలి ఈ గుడిలో ఏం చేస్తుందో చూడండి (వీడియో)

 వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి జిల్లాలోని  చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించే పనిలో పడ్డారు. ఇందులో బాగంగా వరంగల్ అర్బన్ పరిధిలోని పురాతన గుడులు, కట్టడాలను మరో ఐఎఎస్ శృతి ఓజా తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆ గుడుల్లోని విశేషాలు, శిల్ప సంపద గురించి అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ కట్టడాల విశిష్టతను కలెక్టర్ కు వివరించారు. అలాగే ఈ కట్టడాలు శిథిలావస్తకు చేరుకుంటున్నాయని, వాటి పునరుద్దరించాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ కి వివరించారు. 

ఆమ్రపాలి, శృతి ఓజా లు గుడిని సందర్శించిన వీడియోను కింద చూడండి.

      

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos