ఆమె చిత్తూరు బార్డర్ లో డ్యూటీ చేసే పోలీసు ఆఫీసరు. ఆమె ఆవేశంగా ఊగిపోయింది. పెద్ద పెద్దగా అరుస్తూ.. రైతులపై సీరియస్ అయింది. కానీ.. ఆమె వాదనలో అర్థంముందో లేదో ఈ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

పోలీసులు అనగానే కరుకుగా ఉంటారు. అమాయక ప్రజలపై తమ ప్రతాపాన్ని అకారణంగా చూపిస్తుంటారనే అపవాదు ఉంది. తప్పున్నా, లేకున్నా అమాయకులను రూల్స్ పేరుతో హింసిస్తుంటారనే ప్రచారం ప్రజల్లో ఉంది. కానీ ఈ రూల్స్ ప్రజల్ని కాపాడటానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఉపయోగపడతాయని, వాటిని అతిక్రమిస్తే ప్రజలే నష్టపోతారని ఈ చిత్తూరు ఎస్సై కోపంతో చెప్పినా.. ఎలా వివరించిందో చూడండి.

 

వీడియో