దిల్ షుఖ్ నగర్ నడిరోడ్డుపై కారు దగ్ధం (వీడియో)

car fire accident in dilshuknagar
Highlights

  • దిల్ షుక్ నగర్ నడి రోడ్డుపై కారు దగ్ధం

 

మూసారాంబాగ్ చౌరస్తాలో ఒ కారు ప్రమాదవశాత్తుగా అగ్నికి ఆహుతైంది. మలక్ పేట్ నుండి దిల్ షుక్ నగర్ వైపు వెళుతున్న ఓ ఓమ్నీ కారు ఇంజన్ లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించి అందులో ప్రయాణిస్తున్న వారు కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  చిన్నగా మొదలైన మంటలు ఎక్కువై కారు మొత్తాన్ని దగ్ధం చేశాయి.   

 

మంటల్లో కాలిపోతున్న కారు వీడియోను కింద చూడండి.

 

 

loader