బైక్ స్టంట్స్ కి ప్రయత్నించి ప్రమాదానికి గురైన యువకులు
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీలో ఓ వ్యక్తి బైక్ తో స్టంట్స్ చేస్తూ అందరిని ఆకట్టుకోడానికి ప్రయత్నించాడు. బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి నడిపే క్రమంలో అది అదుపుతప్పి బైక్ పై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మనమూ చూద్దామా ఆ వీడియో
