కమెడియన్ విజయ్ ఆత్మహత్య

bommarillu comedian vijay suicide
Highlights

  • మరో తెలుగు సినీనటుడు ఆత్మహత్య
  • బొమ్మరిల్లు కమొడియన్ విజయ్ ఆత్మహత్య

 బొమ్మరిల్లులో కమేడియ్ గా నటించిన విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయ్ గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు.

యూసుఫ్ గూడాలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అమ్మాయిలు, అబ్బాయిలు సినిమాలో విజయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో కమేడియన్ పాత్రలోకి మారిండు.

తర్వాత కాలంలో కమేడియన్ పాత్రలో సినిమాల్లో నటించాడు. ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

దీంతో గత కొంతకాలంగా ఆందోళనతో డిప్రెషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులు కూడా విజయ్ బలవన్మరణానికి పాల్పడటానికి కారణంగా చెబుతున్నారు.

విజయ్ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

loader