తెలంగాణ కుటుంబ పాలన అట (వీడియో)

First Published 31, Dec 2017, 4:20 PM IST
beggar super song on kcr family ruling in telangana
Highlights
  • కేసీఆర్ కుటుంబ పాలన గురించి వివరించిన బెగ్గర్

సామాజిక తెలంగాణ,  బంగారు తెలంగాణ,  గరీబ్ తెలంగాణ అని చెప్పి చివరకు కేసీఆర్ కుటుంబ తెలంగాణను సాధించాడని ఈ వ్యక్తి పాట రూపంలో వివరించాడు. ఇంత మేధావిలా ప్రభుత్వ పనితీరు గురించి అంకెలతో సహా వివరిస్తున్న ఇతడెవరో తెలుసా. ఓ యాచకుడు. రోడ్డుపై పాటలు పాడుతూ అడుక్కుంటాడు. ఇలా అతడు కేసీఆర్ పాలనపై పాడుతూ డబ్బులు అడుక్కుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.   

 

ఆ వీడియోను మీరూ చూడండి

 

loader