మంత్రిపై రేవంత్ చేసిన ఆరోపణలు నిజమేనన్న భట్టి (వీడియో)

batti vikramarka responds revanth comments on laxmareddy
Highlights

  • మంత్రిపై రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందించిన భట్టి
  • మంత్రి తన ఎడ్యుకేషన్  సర్టిఫికేట్లను బహిర్గతం చేయాలని సూచన

మంత్రి లక్ష్మారెడ్డి పై రేవంత్ చేసిన కొన్ని ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క సమర్థించారు. ఓ భాద్యతగల మంత్రిగా తన చదువుకు సంభందించి రేవంత్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అవి నఖిలీవి కావని నిరూపించుకోవాలని సూచించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరు నేతలు మాట్లాడారని మళ్లీ ఈ వివాదం గురించి తాను ఎక్కువ మాట్లాడదల్చుకోలేదని భట్టి విక్రమార్క తెలిపారు. 

 భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడిన వీడియోను కింద చూడండి.

 

loader