హైదరాబాద్ పార్క్ హోటల్ వద్ద భజరంగదళ్ హల్ చల్ (వీడియో)

First Published 15, Feb 2018, 2:04 PM IST
bajarangal protest against valentines day celebrations at park hotel
Highlights
  • వాలంటైన్స్ డే కు వ్యతిరేకంగా భజరంగదళ్  ఆందోళన
  • పార్క్ హోటల్లో వేడుకలు జరుగుతున్నాయంటూ ఆరోపణ
  • హోటల్ ఎదుట ధర్నా

 

 

హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వాలంటైన్స్ డే వేడుకలు జరుపుతున్నారంటూ భజరంగదళ్ కార్యకర్తలు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఆన్ లైన్ ద్వారా ప్రచారం చేస్తూ పార్క్ హోటల్ యాజమాన్యం ఈ వేడుకలను గుట్టుగా నిర్వహించాలని భావించిందని పేర్కొంటూ ఈ హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. హోటల్ ఎదుట ధర్ాకకు దిగిన భజరంగదళ్ సభ్యులు హోటల్ కు, వాలంటైన్స్ డే కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని కార్యకర్తలకు నచ్చయజెప్పి అక్కడినుండి పంపించారు. 

 

పార్క్ హోటల్ ఎదుట ధర్నా వీడియో

 

loader