వాలంటైన్స్ డే సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలను హైదరాబాద్ లో భజరంగదళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కూకట్‌పల్లి మంజీరామాల్‌లో వాలంటైన్స్ డే సందర్భంగా మాల్‌లో ఏర్పాటు చేసిన బెలూన్లను పగులగొడుతూ గందరగోళాన్ని సృష్టించారు. మాల్ లో ప్రేమ జంటలు ఎవరూ లేకపోయినప్పటికి  మాల్ లోకి ప్రవేశించిన వీరు తమపై దౌర్జన్యం చేసినట్లు యాజమాన్యం తెలిపింది. వాలంటైన్స్ డే కోసం ఏర్పాట్లు చేయడం కూడా తప్పేనా ? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

 

మాల్ పై దాడి చేస్తున్న భజరంగదళ్ వీడియోను కింద చూడండి