మరో రికార్డు సాధించిన ముఖేష్ అంబానీ

Asia richest mans list ambani gets 2nd place
Highlights

  • ఆసియాలో అత్యంత ధనికుడిగా ముఖేష్ అంబానీ
  • భారీగా పెరిగిన ఆస్తులు.
  • జాక్ మా తరువాతి స్థానంలో ముఖేష్ అంబానీ

 

రిల‌యన్స్ ఇండ‌స్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఆసియా ఖండం లో ఉన్న అత్యంత ధ‌నికుల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ఆసియా లో రెండ‌వ ధ‌నికుడిగా త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు


బ్లూమ్‌బ‌ర్గ్  బిలియ‌నీర్స్‌ ఇండెక్స్ తాజా నివేధిక‌ ప్ర‌కారం ఆసియా వ్యాప్తంగా ధనికుల లీస్టును విడుద‌ల చేసింది. అందులో మ‌న దేశం నుండి న‌లుగురి మాత్ర‌మే చోటు ద‌క్కింది. ఆసియా వ్యాప్తంగా అలీబాబా గ్రూప్స్ అధినేత జాక్ మా మొద‌టి స్థానం లో ఉన్నాడు. 43.7 బిలియ‌న్ల‌తో మొద‌టి స్థానంలో ఉన్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా జాక్ మా14 వ స్థానంలో ఉన్నారు. ఆసియా వ్యాప్తంగా ముఖేష్ అంబానీ రెండ‌వ స్థానంలో నిలిచాడు. 35.2 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ఆయ‌న‌
ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 19 వ స్థానంలో ఉన్నారు. 

ముఖేష్ అంబానీ ఈ సంవ‌త్స‌రం 12.5 బిలియ‌న్ల‌ను సంపాధించారు. అంటే 80,000 కోట్ల రూపాయ‌లు. అందులో ఆయ‌న జియో టెలికాం కంపేనీ నుండి ఆయ‌న కంపేనీ షేర్ విలువ పెరిగిన‌ట్లు తెలిపింది. ఆయ‌న పై ఒక ఆర్టిక‌ల్ ను కూడా పబ్లీష్ చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా బిల్ గెట్స్  90.7 బిలియ‌న్ల‌తో మొద‌టి స్థానంలో ఉన్నాడు. జెప్ బెంజోస్‌ 84.7 బిలియ‌న్ల‌తొ రెండ‌వ స్థానంలో నిలిచాడు.  

loader