దేవర సుబ్బులు హత్యపై ఎపి డిజిపి రియాక్షన్ ఇది (వీడియో)

ap dgp sambashiva rao reaction on devara subbulu murder
Highlights

  • చీరాలలో ఎస్సీ మహిళ హత్యపై స్పందించిన డిజిపి

ఒంగోలు పట్టణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ పనులకు ఎపి డిజిపి సాంబశివరావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  తాను పుట్టిపెరిగిన జిల్లాలో ఇలా అభివృద్ది పనుల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాను డిజిపిగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి శాంతిభద్రతలను కాపాడటానికే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

 అయితే ఈ సమావేశంలోనే ఓ మీడియా ప్రతినిధి చీరాలలో దేవర సుబ్బులు అనే ఎస్సీ మహిళ హత్య గురించి ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసుల పాత్రపై కూడా అతడు సాంబశివరావు ను ప్రశ్నించాడు.  ఈ ప్రశ్నలకు డిజిపి ఏం సమాదానం చెప్పారో కింది వీడియోలో  చూడండి.

 

loader