నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్లుగా మందుకొట్టి కారు నడిపుతూ యాంకర్ ప్రదీప్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే  అప్పటి నుండి అజ్ఞాతంలో గడిపిన ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తన తండ్రితో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు, దాని వల్ల వ్యాపించే వ్యాధుల గురించి పోలీసులు వివరిస్తుండగా అందరితో కలిసి శ్రద్దగా విన్నాడు.  

ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరైన వీడియోను కింద చూడండి.