•    బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ •    బాలయ్య అంటే గొప్పనటుడు, మంచి రాజకీయనాయకుడు, వక్త•    తెలుగునాట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఆయన ఒకరు

నందమూరి బాలకృష్ణ బాలయ్య గా ప్రేక్షకుల మనసు దోచకున్న ప్రఖ్యాత తెలుగు నటుడు. ఆయనేది చేసినా విశిష్టంగా ఉంటుంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాలలో ఆయన తనదైన ముద్రవేశారు. ఎన్నికల్లో గెలిచి హిందూపూర్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన హిందూపూర్ వెళితే చాలు జనం ఎగబడతారు. అయితే, ఆపుడపుడు ఆయన చేసిన వాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొన్నిసార్లు ఇలా కామికల్ గా ఉంటాయి.