పుష్ప 2 లో గంగమ్మ జాతర సన్నివేశం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అన్నయ్య అజయ్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.
పుష్ప 2: ది రూల్ సినిమాలో శ్రీవల్లి పాత్ర చుట్టూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. శ్రీవల్లి పాత్ర చనిపోతుందా లేదా అనేది ప్రధాన చర్చనీయాంశం. కథలో ఆమె పాత్ర కీలక మలుపు తీసుకుంటుందని కొందరు భావిస్తున్నారు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్. సినిమాలకు దూరంగా తనకు నచ్చిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అతను అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత..?
నటి నగ్మా తన సరసన ఒక పాటలో నటించాలని బాబుమోహన్ పట్టుబట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో విబేధాల కారణంగా మాయలోడు చిత్రంలో సౌందర్యతో బాబుమోహన్ పాట చిత్రీకరించబడింది. ఈ సంఘటన తర్వాత, బాబుమోహన్ తన సినిమాల్లో ఒక పాట ఉండాలని పట్టుబట్టేవారు.
మినిమం ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేయలేక ఓపినింగ్స్ కూడా రాబట్టలేని సిట్యువేషన్ లో సినిమా రిలీజంది. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో 40 లక్షలు రాబట్టడం కష్టమైపోయింది.
రిలీజ్ కు రెడీ అవుతోంది పుష్ప2. మరోసారి శ్రీవల్లగా రష్మిక రఫ్పాడించబోతోంది. ఇందంత భాగానే ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం శ్రీవల్లి ఎంత వసూలు చేసింది తెలుసా..? రష్మి క రెమ్యునరేషన్ పై సోషల్ మీడియా ఏమంటుందంటే..?
నటి కీర్తి సురేష్ తన ప్రియుడు ని పెల్ళాడబోతుంది అని వార్త వైరల్ అవుతున్న క్రమంలో.. అతను ఎవరు..? ఏం చేస్తుంటాడు అని అంతా సెర్చ్ చేస్తున్నారు.ఇంతకీ కీర్తికి కాబోయే భర్త ఏం చేస్తారు..?
సమంత సిద్ధార్థ్, నాగ చైతన్యలతో ప్రేమలో పడ్డారని అందరికీ తెలిసిన విషయమే. కానీ వీరిద్దరికీ ముందే.. తన స్కూల్ రోజుల్లో తనకున్న క్రష్ గురించి మొదటిసారిగా చెప్పుకొచ్చారు.
చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతుండటంతో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌కి ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీని ప్రభావం అఖిల్ కొత్త సినిమాపై పడి, వాయిదా పడింది.
పుష్న2 రిలీజ్ కు దగ్గర పడుతుంది. ఈ టైమ్ లో ప్రమోషన్లు జాగ్రత్తగా చేయాలి అల్లు అర్జున్. కాని పొరపాటున నోరు జారి రిస్క్ చేయొద్దు అంటున్నారు అభిమానులు . తాజాగా అన్ స్టాపబుల్ లో అల్లుఅర్జున్ మాటలు వైరల్ అవుతున్నాయి.