MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • ‘పుష్ప2’:శ్రీవల్లి క్యారక్టర్ ని చంపేసారా, అసలు నిజం ఏంటి

‘పుష్ప2’:శ్రీవల్లి క్యారక్టర్ ని చంపేసారా, అసలు నిజం ఏంటి

పుష్ప 2: ది రూల్ సినిమాలో శ్రీవల్లి పాత్ర చుట్టూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. శ్రీవల్లి పాత్ర చనిపోతుందా లేదా అనేది ప్రధాన చర్చనీయాంశం. కథలో ఆమె పాత్ర కీలక మలుపు తీసుకుంటుందని కొందరు భావిస్తున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 02 2024, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

"పుష్ప 2: ది రూల్" అనేది సూపర్ హిట్ సినిమా "పుష్ప: ది రైజ్" ‌కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం. మొదటి  సినిమా ఐడియాలను ముందుకు తీసుకెళ్తూ, కథలో మరిన్ని మలుపులు, కాంప్లిక్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేసారని సమాచారం.

సుకుమార్ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఓ స్దాయిలో ఉంటుందని చెప్తున్నారు. రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కథ చుట్టూ రకరకాల కథలు, రూమర్స్ వినపడుతున్నాయి. అందులో ఒకటి శ్రీవల్లి పాత్ర గురించి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Rashmika Mandanna

Rashmika Mandanna


రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర సినిమాలో చాలా కీలకం. ఫస్ట్ పార్ట్ లో  పుష్ప (అల్లు అర్జున్),  శ్రీవల్లి (రష్మిక మందన్నా) మధ్య ఉన్న ప్రేమ కథకు కీలకమైంది. మొదటి పార్ట్‌లో వారి లవ్ జర్నీ  ఎంతగానో అభిమానులను మెప్పించింది.

రెండో భాగంలో శ్రీవల్లితో సంబంధించి మరింత ఎమోషనల్ మరియు ఆసక్తికరమైన మలుపులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో 
"పుష్ప 2: ది రూల్" కథకు సంబంధించి, శ్రీవల్లి (రష్మిక మందన్నా) గురించి చాలా రూమర్స్ వినపడుతున్నాయి. అభిమానుల మధ్య ఎక్కువగా చర్చ జరుగుతున్న ప్రశ్నలలో ఒకటి ఆమె పాత్ర చనిపోతుందా అని.

35

 పుష్ప 2 టీజర్ మరియు ప్రమోషన్స్ ద్వారా కథలో కొత్త మలుపులు ఉంటాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీవల్లి పాత్ర పుష్పరాజ్ జీవితంలో భావోద్వేగ పరమైన కీలకమైనది కాబట్టి, ఆమె పాత్రపై వచ్చే మార్పులు సినిమా కథనంలో ప్రధాన పాత్ర పోషించవచ్చు అనేది నిజం.  అయితే అందుతున్న సమాచారం మేరకు శ్రీవల్లి పాత్ర చనిపోదని తెలుస్తోంది.

శ్రీవల్లి చనిపోతుందని వస్తున్న వార్తలన్నీ ఆధారం లేని రూమర్స్ అంటున్నారు. ఆమె పాత్రతో కథలో  ఓ కీలకమైన ట్విస్ట్ ప్లే అవుతుందనేది కూడా నిజం కాదని, కథలో ఎమోషన్ , కొన్ని సీన్స్ కు లీడ్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ కు ముందు శ్రీవల్లి పాత్రతో ఓ కాంప్లిక్ట్ ఉంటుందని, అది సెకండాఫ్ కు లీడ్ చేసే సీన్ అంటున్నారు. 
  

45

ఇక ఈ సినిమాలో రష్మిక తన సహజమైన అభినయంతో మరియు సున్నితమైన భావవ్యక్తీకరణతో శ్రీవల్లిగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. "పుష్ప 2"లో ఆమె పాత్ర పుష్పరాజ్ హీరో గా ఎదిగే ప్రయాణంలో మరింతగా ప్రభావం చూపేలా ఉంటుందని భావిస్తున్నారు.  రష్మిక తన నటనతో ఈ పాత్రకు మరింత గాఢతను తీసుకురావడం ఖాయంగా చెప్తున్నారు. 
   

55
Rashmika Mandanna

Rashmika Mandanna

 ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్పమేనియా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. 2021లో తగ్గేదేలే అంటూ ‘పుష్ప’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డుల బ్రద్దలు కొట్టాడు అల్లు అర్జున్‌. తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ సొంతం కానీ నేషనల్‌ అవార్డును సాధించాడు. అవార్డులతో పాటు రివార్డుల్లోనూ ‘తగ్గేదేలే’ అని నిరూపించాడు.

ఇప్పుడు ‘పుష్ప2’తో మరోసారి దానికి మించిన మేజిక్‌ను క్రియేట్‌ చేసేందుకు ‘అస్సలు తగ్గేదేలే’ అంటూ వచ్చేస్తున్నాడు పుష్పరాజ్‌ (Allu Arjun). ‘పుష్ప: ది రూల్‌’ అంటూ బాక్సాఫీస్‌ను రూల్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. 

read more:ఫ్యాన్స్ ని అలా పిలుస్తున్నాడంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్

also read: ‘పుష్ప2’ OTT స్ట్రాటజీ: ఏ ఓటిటిలో , ఎప్పుడు స్ట్రీమింగ్?

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Recommended image3
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved