MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Gossips
  • సాయి పల్లవి ఈ వార్త నిజమేనా? ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

సాయి పల్లవి ఈ వార్త నిజమేనా? ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

సాయి పల్లవి ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

1 Min read
Author : Surya Prakash
Published : Feb 02 2025, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి అన్ని చోట్లా  అభిమానులు ఉన్నారు. అందం, అభినయంతో తొలి చిత్రం నుంచే  సినీప్రియుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటేస్ట్ మూవీ తండేల్ రిలీజ్ కు సిద్దంగా ఉంది.  అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత సాయి పల్లవి చేయబోయే లిస్ట్ చాలా ఉంది. అయితే అందులో ప్రభాస్ సినిమా కూడా ఉందనే వార్త ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23


ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో అంత్యంత క్రేజ్ ఉన్న ప్రాజెక్టు  'ఫౌజీ' (Fauji Movie). అందులో కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే, ఈ సినిమాలో మరొక హీరోయిన్ కు కూడా చోటు ఉందట. ఆ పాత్రలో నటించమని సాయి పల్లవిని సంప్రదించినట్టు మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి

33
SaiPallavi

SaiPallavi


రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'ఫౌజీ' రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ (Prabhas role in Fauji)ది బ్రాహ్మణ యువకుడి పాత్ర అని సమాచారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయట. సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం హీరోయిన్ గా సాయి పల్లవిని అడుగుతున్నారట.

ఆవిడతో పాటు మరికొంత మంది కూడా లిస్టులో ఉన్నారని, అయితే దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి  అని వినిపిస్తోంది. రీసెంట్ గా ఆమెను కలిసి కథ, ఆ క్యారెక్టర్ గురించి చెప్పారని అయితే ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదని అంటున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Recommended image3
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved