MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • స్లిమ్ గా కనిపించాలంటే ఈ డిజైన్ చీరను ట్రై చేయండి

స్లిమ్ గా కనిపించాలంటే ఈ డిజైన్ చీరను ట్రై చేయండి

స్టైలిష్ గా కనిపించాలంటే మన శరీరాకృతిని బట్టి చీరలను కట్టుకోవాలి. అయితే కొన్నిడిజైన్ల చీరల్లో మీ లుక్ స్లిమ్ గా కనిపించడంతో పాటుగా మీరు మోడ్రన్ గా, అందంగా కూడా కనిపిస్తారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 27 2024, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మారుతున్న ఫ్యాషన్ యుగంలో కూడా చీరల ట్రెండ్ ఎవర్ గ్రీన్ గా ఉంది. మనకు నచ్చిన ఫ్యాబ్రిక్, నచ్చిన రంగు, డిజైన్లలో ఉన్న చీరలను ఆన్లైన్ లో, ఆఫ్ లైన్ స్టోర్లలో చాలా సులువుగా కొనొచ్చు. అయితే చాలా మంది ఆడవారు ఎక్కువగా హెవీ వర్క్ చీరలనే కట్టుకుంటుంటారు. కానీ ఇవి అందరికీ సూట్ కాకపోవచ్చు. అన్ని రకాల డిజైన్లు మీ బాడీ షేప్ కు సూట్ కావు. అందుకే బాడీ షేప్ కు దగ్గట్టుగా చీరలను ఎంచుకోవాలి. అప్పుడే మీ లుక్ బాగుంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

నిజానికి ప్రతి చీర అందంగా ఉంటుంది. అయితే అందరికీ అన్ని రకాల డిజైన్లు అంతగా సెట్ కాకపోవచ్చు. అంటే బొద్దుగా ఉన్నవాళ్లు, సన్నగా బక్క పల్చగా ఉన్నవాళ్లు వేర్వేరు చీరలను కట్టుకోవాలి. అప్పుడే వారు అందంగా అంటారు. కాస్త బొద్దుగా ఉన్నవారు స్లిమ్ గా కనిపించాలని ఆశపడతారు. మరీ సన్నగా ఉన్నవారు కాస్త బొద్దుగా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే బాడీ షేప్ ను బట్టి చీరల డిజైన్ ను ఎంచుకోవాలి. అందుకే బొద్దుగా ఉన్నవారు స్లిమ్ గా కనిపించాలంటే ఎలాంటి చీరలను కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

బ్లాక్ కలర్ చీర 

నలుపు రంగు చూడటానికి మీకు మంచి గ్లామర్ లుక్ ఇవ్వడానికి సహాయపడుతుంది. తేలికగా, అందంగా ఉన్న నలుపు రంగు చీరల్లో మీ లుక్ బాగుంటుంది. మార్కెట్లో ఈ చీరలు రూ.2000 వరకు దొరుకుతాయి. 
ఈ రకమైన లుక్ లో మీరు ఓపెన్ వేవ్ హెయిర్ కర్ల్స్ హెయిర్ స్టైల్ ను ఎంచుకోవచ్చు.

45

బోర్డర్ వర్క్ చీర 

మినిమమ్ వర్క్ ఉన్న బోర్డర్ వర్క్ చీరలు ప్రస్తుత కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ రకం చీరల్లో కూడా మీరు స్లిమ్ గా కనిపిస్తారు. ఈ రకం చీరలు మార్కెట్ లో చాలా సులువుగా దొరుకుతాయి. ఈ రకమైన లుక్ లో మీరు రెడిమేడ్ బ్లౌజ్ , హెవీ వర్క్ డిజైన్ ను స్టైల్ చేయొచ్చు.
 

55

ఒంబ్రే సెక్విన్ చీర

ప్రస్తుత కాలంలో ఒంబ్రే షేడ్ చీరలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ఎన్నో  అనేక కలర్ కాంబినేషన్లలో డిజైన్ చేస్తున్నారు. దీని బ్లౌజ్ కోసం శాటిన్ ఫ్యాబ్రిక్ ను ఎంచుకోవచ్చు. ఈ రకం సీక్విన్ చీరను మార్కెట్లో రూ.3000 వరకు సులభంగా పొందొచ్చు.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kanauti Jhumka: ఈ ఇయర్ రింగ్స్ తో మహారాణి లుక్.. ఓ లుక్కేయండి
Recommended image2
Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు
Recommended image3
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved