MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఏ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే...!

ఏ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే...!

వీరు ఏదైనా రిలేషన్ లోకి అడుగుపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరు అందరితోనూ చాలా సరదాగా ఉంటారు.  

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jan 02 2023, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

జనవరి..
ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. అయితే... వీరు సంప్రదాయానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు దాదాపు తమ ఫీలింగ్స్ తమలోనే ఉంచుకోవడానికి ఇష్టపడతారు.

212

ఫిబ్రవరి..
ఫిబ్రవరి నెలలో పుట్టిన అమ్మాయిలకు ఓపిక చాలా ఎక్కువ. వారు చాలా వియుక్త ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. తరచుగా వారి మానసిక స్థితిని మార్చుకుంటారు. వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. కానీ... వీరు ఎవరైనా తమను మోసం చేస్తే మాత్రం సహించరు.

312

మార్చి..
మార్చినెలలో పుట్టిన మహిళలు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. వీరిలో ఆర్టిస్టిక్ కలలు ఎక్కువగా ఉంటాయి.  వీరు ఏదైనా రిలేషన్ లోకి అడుగుపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరు అందరితోనూ చాలా సరదాగా ఉంటారు. 
 

412


ఏప్రిల్..
ఏప్రిల్ లో జన్మించిన మహిళలు చాలా డిప్లమాటిక్ గా ఉంటారు. కమ్యూనికేషన్ వీరి బలం. వీరు చాలా త్వరగా జెలసీ ఫీలౌతారు. వీరు అందరినీ అంత తొందరగా నమ్మరు. తాము బాగా నమ్మిన వారికి మాత్రమే తమ మనసులో మాట తెలియజేస్తారు.

512

మే..
మేలో పుట్టిన అమ్మాయిలలో పాజిటివిటీ చాలా ఎక్కువ. ఇతరులను ఆకర్షించే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.  వీరిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే ఎక్కువగా కష్టపడతారు.
 

612

జూన్..
జూన్ లో జన్మించిన అమ్మాయిల్లో క్రియేటివిటీ చాలా ఎక్కువ. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.  వీరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే... వీరు మొండిగా, ముక్కుసూటితనంతో ఉంటారు. ఇతరులను మానిప్యూలేట్ చేయడంలో కూడా వీరు దిట్ట.

712

జులై..
జులైలో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరికి సమస్యలకు దూరంగా ఉండటమే ఎక్కువ ఇష్టం. ఈ  అమ్మాయిలు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారు. వీరిని బాగా నమ్మచ్చు. 

812

ఆగస్టు..
ఆస్టు నెలలో పుట్టిన వారు ఎప్పుడూ సరదాగా ఉంటారు. అందరినీ నవ్విస్తూ ఉంటారు. వీరు అందరిలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. అన్ని విషయాల్లోనూ తామే టాప్ ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు.

912

సెప్టెంబర్..
సెప్టెంబర్ లో పుట్టిన అమ్మాయిలు ఇతరుల నుంచి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. వీరు అందరితోనూ చాలా మంచిగా ఉంటారు. చాలా క్రమశిక్షణతో ఉంటారు. సంప్రదాయబద్దంగా ఉంటారు. అయితే... వీరు తమ పార్ట్ నర్ నుంచి ఎక్కువగా ఆశిస్తుూ ఉంటారు.

1012
Image: Samantha Ruth Prabhu/Instagram

Image: Samantha Ruth Prabhu/Instagram

అక్టోబర్..
అక్టోబర్ మాసంలో పుట్టిన వారు చాలా స్వతంత్రంగా ఉంటారు. వీరికి విల్ పవర్ కూడా చాలా ఎక్కువ.  వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ... అందరి ముందు మాత్రం ఏడవడానికి ఇష్టపడరు.

1112


నవంబర్...
ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు ఇతరులతో గేమ్స్ ఆడటం నచ్చదు. వీరు అందరితో లై డిటెక్టర్స్ లా పని చేస్తారు. కాకపోతే వీరు చాలా నిజాయితీగా ఉంటారు. చాలా ముక్కుసూటిగా ఉంటారు.

1212

డిసెంబర్..
డిసెంబర్ నెలలో జన్మించిన అమ్మాయిలు చాలా ఓపెన్ హార్ట్ గా ఉంటారు. అయితే... వీరికి ఓపిక చాలా తక్కువ. వీరు సరదాగా ఉండలేరు. అయితే... కమ్యూనికేషన్ లో వీరు తోపులు. చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? ఈ 6 గింజలు మీ డైట్‌లో చేర్చుకోండి
Recommended image2
Gold Pendant:రెండు గ్రాముల్లో గోల్డ్ లాకెట్. నల్లపూసలకు రెట్టింపు అందం
Recommended image3
Blouse Designs: బ్లౌజ్ లుక్ అదిరిపోవాలంటే ఇలాంటి స్లీవ్స్‌ ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved