Telugu

Chikankari Kurta: స్టైలిష్ చికంకారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి

Telugu

షరారా చికంకారీ సెట్..

ఫ్యాషనబుల్ గా కనిపిస్తూనే కంఫర్ట్ గా కనిపించాలి అంటే..ఇలా షరారా చికంకారీ సెట్ ట్రై చేయాలి. దుప్పట్టా లేకపోయినా చాలా అందంగా ఉంటుంది. 

Image credits: Pinterest- Thechikanlabel
Telugu

లాంగ్ అనార్కలీ కుర్తా...

లాంగ్ అనార్కలీ కుర్తాను మీరు చూడీదార్ పైజామా లేదా లెగ్గింగ్‌తో జత చేసి వేసుకోవచ్చు. ఇది మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu

స్ట్రెయిట్ కుర్తా సెట్

స్ట్రెయిట్ కుర్తా, పలాజో సెట్స్ చూడటానికి చాలా క్లాసీ గా ఉంటాయి. ముఖ్యంగా పొట్టిగా ఉండే అమ్మాయిలకు ఇలాంటి సెట్స్ చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

వి-నెక్ చికంకారీ కుర్తా సెట్

ఈ లావెండర్ రంగు చికంకారీ కుర్తా వేసవిలో మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు, మిమ్మల్ని కూల్‌గా కూడా చూపిస్తుంది.

Image credits: instagram
Telugu

రౌండ్ నెక్ చికంకారీ కుర్తా సెట్

ఫుల్ స్లీవ్స్‌తో పాటు పెద్ద రౌండ్ నెక్‌లైన్ ఉన్న ఈ చికంకారీ అనార్కలీ మీకు సెలబ్రిటీ లుక్ ఇస్తుంది. ఇలాంటి కుర్తాలను రూ.2 వేల లోపు కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

షార్ట్ ఆర్గంజా చికంకారీ సెట్

షార్ట్ ఆర్గంజా సూట్‌పై చికంకారీ వర్క్ చాలా రాయల్ లుక్ ఇస్తుంది. పొడవుగా ఉండే అమ్మాయిలకు ఈ షార్ట్ కుర్తాలు పర్ఫెక్ట్ ఆప్షన్.

Image credits: instagram

Gold Earrings: ఏ వయసు వారికైనా సూటయ్యే గోల్డ్ బాలీ ఇయర్ రింగ్స్ ..!

Mangalsutra Bracelet:మెడకు కాదు..చేతికి నల్లపూసలు, ఎరికైనా నచ్చేస్తాయి

Mangalsutra: సింగిల్ కాదు ఇలా డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు ట్రై చేయండి

Sugar Scrub: ఈ ఒక్క స్క్రబ్ చాలు..ట్యాన్ పోయి మీ చర్మం మెరిసిపోతుంది