MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!

Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!

Shani Mahardasha: మనం చేసే కర్మకు తగిన ఫలితాలను ఇచ్చేవాడే శని దేవుడు. ఈ శని మహర్దశ మొదలైంది. 19 ఏళ్ల పాటు సాగే ఈ దశలో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Saturn..
Image Credit : Asianet News

Saturn..

జోతిష్యశాస్త్రంలో శనిని న్యాయాధిపతిగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి తాను చేసిన క్రమానుసారం ఫలితాలను పొందే కాలమే ఈ శని మహర్దశ, ఇది 19ఏళ్లపాటు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో శని దేవుడు మనిషికి క్రమశిక్షణ, సహనం, జీవిత సత్యాలను నేర్పిస్తాడు. మరి.. ఈ శని మహర్దశ ఈ సారి ఏ రాశులకు ప్రయోజనాలు కలిగించనున్నాడో..? ఏ రాశులకు సమస్యలు తేనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
శని మహర్దశ కలిసొచ్చే రాశులు...
Image Credit : AI

శని మహర్దశ కలిసొచ్చే రాశులు...

శని గ్రహం కొన్ని రాశులకు అధిపతి. మరి కొన్ని రాశులలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఈ 19 ఏళ్లు ఆ రాశులకు రాజయోగం కలగనుంది.ఆ రాశులు ఇవే...

1.తుల రాశి...

శని తుల రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి, తుల రాశివారికి ఈ దశలో విపరీతమైన కీర్తి ప్రతిష్ఠలు, సామాజిక గౌరవం, అపారమైన విజయం లభిస్తాయి. వీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలన్నీ అద్భుతంగా కలిసొస్తాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.

మకర రాశి...

మకర రాశికి శని అధిపతి. కాబట్టి.. ఈ రాశి వారికి శని ఆశీస్సులు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. ఈ మహర్దశ వేళ ఈ రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశివారు పడిన కష్టానికి ప్రతి ఫలం లభిస్తుంది.

కుంభ రాశి...

కుంభ రాశికి కూడా శని అధిపతి. ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలోనూ అద్భుతాలు జరగనున్నాయి. ముఖ్యంగా కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.

Related Articles

Related image1
Dream: అక్షయ తృతీయ వేళ మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ పంట పండినట్లే..!
Related image2
Planets Alignment: మే నెలలో గ్రహాల అద్భుతం...ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్..!
33
 కష్టాలు ఎదుర్కునే రాశులు ఇవే...
Image Credit : Asianet News

కష్టాలు ఎదుర్కునే రాశులు ఇవే...

శని గ్రహానికి కొన్ని రాశుల అధిపతులతో శత్రుత్వం ఉండటం వల్ల వారికి ఈ కాలం కొంత కష్టతరంగా ఉంటుంది.

మేష రాశి (Aries): శని మేష రాశిలో నీచ స్థితికి చేరుకుంటాడు. కాబట్టి వీరు మానసిక ఒత్తిడి, పనుల్లో జాప్యం , ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు.

కర్కాటక రాశి (Cancer) & సింహ రాశి (Leo): ఈ రాశుల అధిపతులైన చంద్రుడు, సూర్యుడితో శనికి పడదు. కాబట్టి వీరికి కుటుంబంలో గొడవలు, సంబంధాలలో ఉద్రిక్తతలు , అనవసరపు నిందలు పడే అవకాశం ఉంది.

శని దుష్ప్రభావాలు తగ్గాలంటే ఇవి పరిహారాలు ఫాలో అయితే చాలు...

శని దుష్ప్రభావాలు తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు ఫాలో అవ్వాలి. ముఖ్యంగా శనివార నియమాలను ఫాలో అవ్వాలి. అంటే.. ఆ రోజు ఉపవాసం ఉండటం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం లాంటివి చేస్తే మంచి జరుగుతుంది. శని ఆశీస్సులు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. నల్ల నువ్వులు, నల్లని దుస్తులు, ఇనుప వస్తువులు దానం చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Recommended image3
Grahan Yoga: గ్రహణ యోగం.. ఈ 4 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!
Related Stories
Recommended image1
Dream: అక్షయ తృతీయ వేళ మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ పంట పండినట్లే..!
Recommended image2
Planets Alignment: మే నెలలో గ్రహాల అద్భుతం...ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved