MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?

Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?

 Dream Meaning: మనకు కలలో కనిపించే కొన్ని వస్తువులు మన జీవితాన్నే మార్చేస్తాయని మీకు తెలుసా? ఏవి కనపడితే అదృష్టం పెరుగుతుంది? వేటిని చూసి మనం భయపడకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 17 2026, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dream
Image Credit : AI

Dream

స్వప్నశాస్త్రం కలల రహస్యాలను వెల్లడిస్తుంది.చాలా మంది నిద్రలో కనిపించే వస్తువులను పెద్దగా పట్టించుకోరు. కానీ.. కలలో కనిపించే వస్తువులే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని వస్తువులు కనపడితే.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. మరి.. ఏది కనిపిస్తే శుభమో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.కలలో దేవుడిని చూడటం...
Image Credit : Chat Gpt

1.కలలో దేవుడిని చూడటం...

స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో దేవుడు కనపడితే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. త్వరలోనే మీకు ప్రమోషన్ లేదా.. భారీ లాభాలు రావడానికి సంకేతంగా భావిస్తారు. మీ అదృష్టం మారబోతోందని ఈ కల అర్థం. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

2.బంగారం,వెండి..

స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో బంగారం, వెండి చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కలలో బంగారం, వెండి కనపడితే త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని అర్థం. అంతేకాదు.. వ్యాపారాల్లోనూ మంచి లాభాలు పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తున్నవారు అయితే.. జీతం పెరుగుతుంది.వివిధ మార్గాల నుంచి ఆదాయం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.

33
3. పచ్చి చెట్లు, మొక్కలు...
Image Credit : Chat gpt

3. పచ్చి చెట్లు, మొక్కలు...

అంతేకాదు..కలలో పచ్చని చెట్లు,మొక్కలను చూడటం మంచి ఎదుగుదలగా పరిగణిస్తారు. వ్యాపారంలో మంచి ఎదుగుదల ఉంటుంది. మీరు వ్యాపారంలో నష్టాలు చూస్తున్న సమయంలో కలలో చెట్లు కనపడితే.. కచ్చితంగా వ్యాపారంలో లాభాలు పొందుతున్నారని అర్థం.

4.పక్షులు ఎగరడం చూడటం...

మీకు కలలో ఎప్పుడైనా పక్షులు ఎగురుతూ కనపడితే దానిని శుభప్రదంగా పరిగణిస్తారు.ఇలా కలలో ఎప్పుడైనా కనిపిస్తే అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉండటాన్ని, చేసే పనిలో విజయం సాధిస్తారు అని చెప్పడానికి ఈ కల సంకేతంగా పరిగణిస్తారు. మంచి లాభాలు పొందుతారు.

5.ప్రశాంతమైన ఆకాశాన్ని చూడటం..

స్వప్నశాస్త్రం ప్రకారం.. మీ కలలో స్వచ్ఛమైన, ప్రశాంతమైన ఆకాశం కనపడింది అంటే.. మీరు జీవితంలో శాంతి, స్థిరత్వం పొందుతారని అర్థం. త్వరలో శుభవార్తలు వింటారని ఈ కల అర్థం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్
Recommended image2
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved