MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • ఫిట్నెస్ విషయంలో తాప్సీ మిస్. పర్ఫెక్ట్..!

ఫిట్నెస్ విషయంలో తాప్సీ మిస్. పర్ఫెక్ట్..!

తప్పడ్ లో ఓ సాధారణ గృహిణి పాత్రతో ఆకట్టుకున్న ఆమె.. టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లోనూ.. అంతే అదరగొట్టింది. తాజాగా.. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా.. అది అందరినీ ఆకట్టుకుంటోంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 21 2022, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

తాప్సీ పన్ను.. పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఆమె.. బాలీవుడ్ లోనూ వరస సినిమాలో దూసుకుపోతోంది. తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో.. వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత.. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి కొన్ని సినిమాల్లో నటించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఆ తర్వాత తెలుగు సినిమాలను పూర్తిగా దూరం పెట్టిన తాప్సీ.. బాలీవుడ్ లో వరస అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అయితే.... అందరిలాగా ఏ సినిమా పడితే ఆ సినిమా తాప్సీ ఒప్పుకోదు. కేవలం.. కథ పరంగా.. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.

311

తాప్సీ పన్ను టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చేరి, అక్కడ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించింది. మిమెన్ సెంట్రిక్ మూవీస్ తో బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తాప్సీ.. అమితాబ్ లాంటి స్టార్స్ తో కలిసి స్క్రీన్ శేర్ చేసుకుంది. 

411

తప్పడ్ లో ఓ సాధారణ గృహిణి పాత్రతో ఆకట్టుకున్న ఆమె.. టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లోనూ.. అంతే అదరగొట్టింది. తాజాగా.. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా.. అది అందరినీ ఆకట్టుకుంటోంది.

511

హీరోయిన్లు.. ఎలాంటి సినిమాలు అయినా సులభంగా చేయగలరేమో కానీ.. ఈ క్రీడలకు సంబంధించిన రోల్స్ అందులోనూ కీ రోల్ ప్లే చేయాలంటే.. అందుకు తగినట్లుగా తమ శరీరాన్ని కూడా మార్చుకోవాలి. అందులో.. తాప్సీ ముందుంటుంది.
 

611

ఆమె.. తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే...  శభాష్ మితు లోనూ.. నిజమైన క్రికెటర్ లాగానే కనపడింది. అయితే.. తన ఫిట్నెస్ కోసం తాప్సీ ఏం చేస్తుంది. డైట్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటుందో ఓసారి చూద్దాం..

711

ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం.. ఆమెకు ఎలాంటి బాడీ గార్డ్స్ అవసరం లేదట. మామూలుగా అయితే.. హీరోయిన్లకు బాడీగార్డ్స్ ఉంటారు. అయితే.. తనకు అవసరం లేదని.. తనను తాను చూసుకోగలనని .. తనని కాపాడటానికి మరొకరు అవసరం లేదని చెప్పడం గమనార్హం. 
 

 

811

నిజానికీ.. హీరోయిన్లు అందరూ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రాంగ్ గానే ఉంటారు. అయితే.. ఏదైనా వెకేషన్ కి వెళ్లినప్పుడు లేదంటే.. చీట్ డే అని.. ఏదో ఒక రోజు ఫిట్నెస్ కి దూరమౌతారు. కానీ.. తాప్సీ మాత్రం వ్యాయామం విషయంలో అస్సలు బ్రేక్ ఇవ్వదట. ప్రతిరోజూ చేయాల్సిందే. లాక్ డౌన్ లోనూ.. ఆమె ప్రాక్టీస్ చేయడం విశేషం.

911

ఇక.. సినిమాలు కూడా ఆమె ఎంచుకునేవి చాలా భిన్నంగా ఉంటాయి.  ఆ సినిమాలకు తగినట్లుగా తన బాడీని మార్చుకుంటుంది. అందుకు రష్మీ రాకెట్, శభాష్ మితు సినిమాలే నిదర్శనం. అన్ని రకాల వ్యాయామాలను ఆమె చేస్తూ ఉంటారట.
 

1011

గతంలో తాప్సీ డెయిరీ ప్రోడక్ట్స్ ని అస్సలు తినేది కాదట. కానీ.. రష్మీ రాకెట్ సినిమా షూటింగ్ సమయంలో.. ఆమె వాటిని ఫ్యాన్ అయిపోయిందట. తన డైటీషియన్ సలహాతో ఇప్పుడు.. డెయిరీ ప్రోడక్ట్స్ ని కూడా ఆమె తన డైట్ లో కలుపుకోవడం గమనార్హం.

1111

ఇక.. ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్లినప్పుడు కూడా.. ఆమె తన ఫిట్నెస్ విషయంలో బ్రేక్ ఇవ్వదట. వ్యాయామాలు చేయడానికి కురదకపోతే.. కనీసం వాకింగ్, యోగా లాంటివైనా చేస్తుందట. అంతేకానీ.. బ్రేక్ మాత్రం ఇవ్వదట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved