MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Woman
  • Gold: మహిళలు బంగారం ఎందుకు ధరించాలో తెలుసా?

Gold: మహిళలు బంగారం ఎందుకు ధరించాలో తెలుసా?

Gold: మహిళలు అందంగా కనిపించడానికి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. కానీ, బంగారం ధరించడం వల్ల మహిళలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 05 2025, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మహిళలు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు.  అందులోనూ బంగారం అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎన్ని ఆభరణాలు ఉన్నా.. ఇంకా బంగారం కొనాలనే ఆశపడుతూ ఉంటారు. మహిళల అందాన్ని రెట్టింపు చేయడంలో బంగారం ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది. అయితే.. బంగారం కేవలం అందమైన ఆభరణమే కాదు... చాలా రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా చెవి దిద్దులు బంగారమే ఎందుకు ధరించాలి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బుధ గ్రహం బలంగా మారుతుంది

జ్యోతిష్యం ప్రకారం, చెవికి బంగారు దుద్దులు పెట్టుకుంటే జాతకుడి జాతకంలో బుధ గ్రహం బలంగా ఉంటుంది. చెవుడు, నొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. అందుకే.. పిల్లలకు చిన్నతనంలో చెవులు కుట్టిస్తూ ఉంటారు. అందుకే, కచ్చితంగా బంగారం చెవులకు ధరించాలి.

బుద్ధిని పెంచుతుంది

చెవిలో బంగారు దుద్దులు పెట్టుకుంటే బుద్ధి వికాసం జరుగుతుంది, శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  

34

నెగెటివిటీని దూరం చేస్తుంది

బంగారం పాజిటివిటీని ఆకర్షిస్తుంది. మీ మనసులో నెగెటివ్ ఆలోచనలు వస్తుంటే బంగారు దుద్దులు పెట్టుకోండి. దీనివల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది. పాజిటివిటీ  పెరిగితే.. ఆటోమెటిక్ గా శుభం జరుగుతుందని నమ్ముతారు. అందుకే.. మర్చిపోకుండా.. కచ్చితంగా మహిళలు బంగారం తో చేసిన చెవి పోగులు ధరించాలి.

44

కంటి చూపును పెంచుతుంది

మీరు చదివింది నిజమే. బంగారు దుద్దులు పెట్టుకుంటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

జాతకంలో గురు గ్రహాన్ని బలపరుస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చెవులకు బంగారు దుద్దులు పెట్టుకుంటే జాతకంలో గురు గ్రహం బలపడుతుంది. గురుడి దయ వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

బంగారం మన మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. అందుకే బంగారు దుద్దులు పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి, స్ట్రెస్ తగ్గుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved