MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Woman
  • Ovarian Cancer: పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వస్తోందా? కారణమిదే..!

Ovarian Cancer: పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వస్తోందా? కారణమిదే..!

Ovarian Cancer: మహిళలకు వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ గురించి తెలుసా?. ఇది అండాశయాలు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో మొదలయ్యే కణాల పెరుగుదల. ఇది కడుపు, పెల్విస్ భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 16 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు
Image Credit : Getty

ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు

మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఒకటి. ఇది అండాశయాలు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో మొదలవుతుంది. అక్కడి నుంచి పొత్తికడుపు, పెల్విస్ భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కణాలలో లేదా అండాశయం చుట్టూ ఉండే కణజాలంలో క్యాన్సర్ రావచ్చు
Image Credit : Getty

కణాలలో లేదా అండాశయం చుట్టూ ఉండే కణజాలంలో క్యాన్సర్ రావచ్చు

ఈ క్యాన్సర్ లక్షణాలు మొదట్లో పెద్దగా కనిపించవు. అందుకే దీన్ని గుర్తించడం చాలా ఆలస్యం అవుతుంది. అండాశయం పైపొరలో, అండాలను ఉత్పత్తి చేసే కణాలలో లేదా అండాశయం చుట్టూ ఉండే కణజాలంలో ఈ క్యాన్సర్ రావచ్చు.

Related Articles

Related image1
Period Pain: పీరియడ్స్ లో నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Related image2
Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!
37
PCOS, బరువు పెరగడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
Image Credit : Getty

PCOS, బరువు పెరగడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల భారతీయ మహిళల్లో PCOS కేసులు పెరుగుతున్నాయి. PCOS వల్ల బరువు పెరుగుతారు. ఈ PCOS, పెరిగిన బరువు.. రెండూ అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
47
వయసు, వారసత్వం, ఊబకాయం, జీవనశైలి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
Image Credit : Getty

వయసు, వారసత్వం, ఊబకాయం, జీవనశైలి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

వయసు, వారసత్వం, ఊబకాయం, జీవనశైలి వంటివి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారణాలు. ఈ క్యాన్సర్ మూత్రాశయం, గర్భాశయానికి నేరుగా లేదా లింఫాటిక్ సిస్టమ్ ద్వారా వ్యాపిస్తుంది.
57
వ్యాధిని ముందుగా గుర్తించడంలో రెగ్యులర్ చెకప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
Image Credit : Getty

వ్యాధిని ముందుగా గుర్తించడంలో రెగ్యులర్ చెకప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

అండం తక్కువగా విడుదలవడం వల్ల అండాశయ కణాల్లో DNA దెబ్బతినే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించి, సరైన చికిత్స అందించడంలో రెగ్యులర్ చెకప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
67
ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు
Image Credit : Getty

ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు

తరచుగా కడుపు ఉబ్బరంగా ఉండటం, తినడానికి ఇబ్బంది పడటం, కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపించడం, తరచుగా మూత్ర విసర్జన, పొత్తికడుపులో నొప్పి వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాలు.
77
సరైన పరీక్షలు (అల్ట్రాసౌండ్ స్కాన్, CA-125 బ్లడ్ టెస్ట్) చేయించుకోవాలి.
Image Credit : Getty

సరైన పరీక్షలు (అల్ట్రాసౌండ్ స్కాన్, CA-125 బ్లడ్ టెస్ట్) చేయించుకోవాలి.

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఆంకాలజిస్ట్‌ను సంప్రదించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్, CA-125 బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Period Pain: పీరియడ్స్ లో నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Recommended image2
Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved