Telugu

Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...

Telugu

18క్యారెట్ జుమ్కాలు..

18 క్యారెట్ గోల్డ్ మనకు బడ్జెట్ లోనే లభిస్తుంది.  ఇవి సంప్రదాయ దుస్తులకు  చాలా పర్ఫెక్ట్ గా సూటౌతాయి. నచ్చిన మోడల్ లో చేయించుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ జుంకా..

ఎవర్ గ్రీన్, డీటెయిల్డ్ లుక్ ఇష్టపడేవారు ఈ ఫ్లోరల్ డిజైన్ జుంకాలను చేయించుకోవచ్చు.  పైన పువ్వుల డిజైన్, కింద తేలికపాటి వేలాడే బుట్ట ఉంది. ఇది ముఖానికి  ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

పికాక్ స్టైల్ గోల్డ్ జుంకా

18 క్యారెట్ల బంగారంలో నెమలి డిజైన్‌తో ఉండే ఝుమ్కీలు రాయల్ లుక్‌ను అందిస్తాయి. ఇందులో చిన్న పూసలు, వేలాడే డిజైన్ల కలయిక చాలా అందంగా కనిపిస్తుంది. పెళ్లళ్లకు బాగుంటాయి..

Image credits: instagram
Telugu

యాంటిక్ మీనాకారి ఫినిష్ జుంకా

మీకు పాతకాలపు రాయల్ లుక్ నచ్చితే, యాంటిక్ ఫినిష్ మీనాకారి జుంకాలను చేయించుకోవచ్చు. దీని మ్యాట్ గోల్డ్ లుక్.. చీరలు, సిల్క్ దుస్తులతో చాలా అద్భుతంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ముత్యాలు వేలాడే జుంకీ

మీకు సింపుల్‌గా ఉంటూనే రిచ్ డిజైన్ కావాలంటే, ముత్యాలు వేలాడే ఈ గోల్డ్ ఝుమ్కీలను ట్రై చేయండి. కింద ఉన్న చిన్న ముత్యాలు జుంకీ మరింత గ్రేస్‌ను ఇస్తాయి.

Image credits: instagram
Telugu

టెంపుల్ జ్యువెలరీ స్టైల్ జుంకా

సౌత్ ఇండియన్ టెంపుల్ డిజైన్ స్ఫూర్తితో రూపొందించిన జుమ్కాలు ఈ రోజుల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీనిలో బంగారంపై సూక్ష్మమైన నగిషీ, కింద చిన్న వేలాడే ఆకృతులు ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

మినీ జుమ్కీ డిజైన్

బరువైన చెవిపోగులు ఇష్టపడని వారికి ఈ మినీ గోల్డ్ ఝుమ్కీలు చాలా బాగుంటాయి. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ చిన్న, తేలికైన జుమ్కీలు రోజువారీ వాడకానికి, ఆఫీస్ లుక్‌కు సౌకర్యవంతంగా ఉంటాయి

Image credits: Pinterest
Telugu

యాంటిక్ ఫినిష్ జుమ్కీ డిజైన్

మీకు రాయల్ లుక్ నచ్చితే, యాంటిక్ ఫినిష్‌తో వచ్చే ఇలాంటి జుమ్కీ డిజైన్లను చేయించుకోవచ్చు. దీని మ్యాట్ గోల్డ్ లుక్.. చీరలు, సిల్క్ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest

Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు

Bandhani Suit: బ్యూటిఫుల్ బాందనీ కుర్తాసెట్.. సమ్మర్ కి బెస్ట్ ఛాయిస్

Blouse Designs:సింపుల్ చీరలో కూడా స్టైలిష్ గా కనిపించేలా చేసే బ్లౌజులు

Earrings: చిన్న ముఖం ఉన్నవారికి సూట్ అయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్