MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Women Secrets: అమ్మాయిల పెదాలు చూసి వాళ్లు ఎలాంటివాళ్లో చెప్పేయచ్చు తెలుసా?

Women Secrets: అమ్మాయిల పెదాలు చూసి వాళ్లు ఎలాంటివాళ్లో చెప్పేయచ్చు తెలుసా?

Women Secrets:  ఒక మహిళ ముఖం చూసి.. వారి స్వభావం ఎలా ఉంటుందో ఈజీగా చెప్పేయచ్చని మీకు తెలుసా? సాముద్రిక శాస్త్రం ప్రకారం  ముఖంలో ఉండే ప్రత్యేకమైన గుర్తుల ద్వారా వారి రహస్యాలను బయటపెట్టేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 25 2026, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది..?
Image Credit : freepik

సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది..?

జోతిష్య శాస్త్రం ఆధారంగా జాతకం ఎలా తెలుసుకోవచ్చో.. ఈ సాముద్రిక శాస్త్రం ఆధారంగా  భవిష్యత్తు తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా, సాముద్రిక శాస్త్రం ప్రకారం… ఒక మహిళ పెదాలు, కనుబొమ్మలు, గడ్డంపై  ఉండే సొట్టలను బట్టి, వారి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పెదాలు ఎలా ఉన్నాయి..?
Image Credit : Getty

పెదాలు ఎలా ఉన్నాయి..?

మీ పెదాలు పలచగా, ఎర్రగా ఉండే పెదాలు ఉన్న మహిళలు కుటుంబం, భర్త పట్ల చాలా దయతో ఉంటారు. వీరికి సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. అదే పెదాలు మందంగా, నల్లగా ఉంటే వారి జీవితం సమస్యలతో నిండి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 

గడ్డంపై సొట్ట ఉంటే…

గడ్డంపై  సొట్ట ఉన్న మహిళలు ఉల్లాసంగా, నమ్మకంగా ఉంటారు. వీరు చాలా దయగల స్వభావం కలిగి ఉంటారు. గుండ్రని గడ్డం ఉన్న మహిళలను అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు జీవితంలో చాలా సంతోషాన్ని పొందుతారు.

33
మహిళల కనుబొమ్మలు రహస్యాలను వెల్లడిస్తాయి
Image Credit : Getty

మహిళల కనుబొమ్మలు రహస్యాలను వెల్లడిస్తాయి

మహిళల కనుబొమ్మలను చూసి కూడా వారి గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. కనుబొమ్మలు విల్లు ఆకారంలో ఉంటే, వారు మంచి స్వభావం కలవారని నమ్మకం. అదే కనుబొమ్మలు పొడవుగా, మందంగా లేదా విరిగినట్లుగా ఉంటే, వారు కఠిన స్వభావం కలవారని అంటారు. రెండు కనుబొమ్మలు కలిసిపోయి ఉంటే, వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని భావిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Jupiter perspective: గురు గ్రహ సవ్య దృష్టి...ఈ రాశులకు వచ్చే డబ్బును ఎవరూ ఆపలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved