MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter perspective: గురు గ్రహ సవ్య దృష్టి...ఈ రాశులకు వచ్చే డబ్బును ఎవరూ ఆపలేరు

Jupiter perspective: గురు గ్రహ సవ్య దృష్టి...ఈ రాశులకు వచ్చే డబ్బును ఎవరూ ఆపలేరు

 Jupiter perspective: గురు గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గురు గ్రహం ఈ ఏప్రిల్ నెలలో మూడు రాశుల వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలను తీసుకురానుంది. ఈ సమయంలో ఈ రాశులవారు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధించగలరు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 25 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 గురు అనుగ్రహంతో ధన ప్రవాహం...
Image Credit : Getty

గురు అనుగ్రహంతో ధన ప్రవాహం...

జోతిష్యశాస్త్రంలో గురు గ్రహాన్ని ధనం, జ్ఞానం, వృద్ధికి అధిపతిగా పరిగణిస్తారు. గురు గ్రహం దృష్టి పడినప్పుడు, కొన్ని రాశుల వారి జీవితం ఆనందంగా మారుతుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి గురు గ్రహ సంచారం, గురు గ్రహ దృష్టి మూడు రాశుల వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని విజయాలు అందుకుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసిరానుంది. మరి, అదృష్టం రెట్టింపు అయ్యే రాశులేంటో చూద్దాం....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
1.సింహ రాశి.. కనక వర్షం...
Image Credit : Asianet News

1.సింహ రాశి.. కనక వర్షం...

సింహ రాశివారి 5వ ఇంట్లో గురు గ్రహ దృష్టి పడనుంది. దీని కారణంగా ఈ సమయంలో ఈ రాశివారి జీవితం ఉన్నత స్థాయికి చేరుకోనుంది. ఏప్రిల్ 24 నుంచి కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. వ్యాపారవేత్తలు కోట్లలో లాభాలు అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు. గురు గ్రహ అనుగ్రహంతో శత్రువులపై విజయం సాధిస్తారు. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో విజయం సాధించడం ఖాయం. ప్రతిరోజూ గురు మంత్రాన్ని జపించడం వల్ల అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది.

Related Articles

Related image1
Planets Conjunction: ఒకే రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ రాశుల లైఫ్ డేంజర్ లో పడినట్లే..
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్ట జీవులు..కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు
34
2.మకర రాశి.. పెట్టుబడుల్లో లాభాలు...
Image Credit : Getty

2.మకర రాశి.. పెట్టుబడుల్లో లాభాలు...

మకర రాశిపై గురు గ్రహ ప్రభావం ధన యోగాన్ని తెస్తుంది. విదేశీ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో 20 నుంచి 30 శాతం లాభాలు పొందుతారు. డబ్బును విపరీతంగా ఆకర్షిస్తారు. వారసత్వంగా ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ వరకు ఈ రాశిపై గురు గ్రహదృష్టి గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఎక్కువ ఫలాలు లభిస్తాయి. ప్రభుత్వ సహాయం పొందుతారు. అప్పుల బాధ తీరుతుంది. గురు గ్రహ ధ్యానం చేయడం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

44
3.మీన రాశి... వ్యాపారాల్లో లాభాలు..
Image Credit : Asianet News

3.మీన రాశి... వ్యాపారాల్లో లాభాలు..

మీన రాశిలో గురు గ్రహం నేరుగా సంచరించడం వల్ల స్థిరమైన ధన ప్రవాహం లభిస్తుంది. కళలు, సినిమా, డిజిటల్ రంగాలలో మంచి అభివృద్ధి సాధించగలరు. స్టాక్ మార్కెట్, క్రిప్టో పెట్టుబడులలో కోట్లల్లో లాభాలు సాధించగలరు. వ్యాపారాలు కూడా బాగా కలిసొస్తాయి. ఈ రాశి రెండో ఇంట్లో గురు గ్రహ దృష్టి పడటం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఆన్ లైన్ వ్యాపారాల్లో భారీ లాభాలు అందుకుంటారు. గురు గ్రహాన్ని ఆరాధిస్తే.. చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినా అవి తొలగిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Recommended image2
Shani Amavasya: అరుదైన శని అమావాస్య.. ఈ రాశులకు ఊహించని కష్టాలు, చిన్న పరిహారం చేస్తే చాలు
Recommended image3
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Related Stories
Recommended image1
Planets Conjunction: ఒకే రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ రాశుల లైఫ్ డేంజర్ లో పడినట్లే..
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్ట జీవులు..కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved