Mangalsutra: సింగిల్ కాదు ఇలా డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు ట్రై చేయండి
woman-life Jun 04 2026
Author: ramya Sridhar Image Credits:pintrest
Telugu
డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు...
మీరు డైలీ వేసుకునే మంగళసూత్రాలు కూడా ట్రెండీగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే… ఇలాంటి డబుల్ పెండెంట్ లేయర్ బ్లాక్ బీడ్స్ ఎంచుకోవాలి. ఇవి మిమ్మల్ని ట్రెండీగా చూపిస్తాయి.
Image credits: pintrest
Telugu
సింపుల్ డిజైన్...
డబల్ పెండెంట్ మంగళసూత్రాలు కూడా సింపుల్ డిజైన్ లో కావాలంటే.. ఇలాంటి మోడల్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇవి.. గోల్డ్ ప్లేటెడ్ 400 రూపాయల్లోనే ఈజీగా దొరికేస్తాయి.
Image credits: pintrest
Telugu
ట్రెడిషనల్ మంగళసూత్రం
ఇది ట్రెడిషనల్ మోడల్. సంప్రదాయంగా ఉండాలంటే ఇలాంటివి ఎంచుకోవచ్చు. ఇవి వేసుకుంటే…మళ్లీ వేరే ఏ నగలు వేసుకోవాల్సిన అవసరం రాదు. చీర మీద చాలా అందంగా కనపడతుంది.
Image credits: pinterest
Telugu
చైన్ ఉన్న డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు
మీకు నల్లపూసలు ఎక్కువగా ఇష్టం లేకపోతే, తక్కువ పూసలున్న చైన్ మంగళసూత్రాలు ధరించండి. మీ బడ్జెట్ ఎక్కువైతే, బంగారం, డైమండ్ కాంబినేషన్‌లో ఇలాంటివి చేయించుకోవచ్చు.
Image credits: pintrest
Telugu
సర్కిల్, ఫ్లోరల్ పెండెంట్ మంగళసూత్రం
మీకు వేర్వేరు డిజైన్ల పెండెంట్లు కావాలన్నా మార్కెట్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. చైన్ మంగళసూత్రంలో నల్లపూసలు లేదా నాలుగు పూసలు మాత్రమే ఉంటాయి.
Image credits: pintrest
Telugu
సర్కిల్ లేదా బాల్ డిజైన్ పెండెంట్ మంగళసూత్రం
ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి సర్కిల్ లేదా బాల్ డిజైన్ పెండెంట్ మంగళసూత్రాలను కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి మంగళసూత్రాలలో కూడా తక్కువ నల్లపూసలనే వాడతారు.