MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • సమంత అంత అందంగా, ఫిట్ గా ఉండటానికీ కారణం ఇదే..!

సమంత అంత అందంగా, ఫిట్ గా ఉండటానికీ కారణం ఇదే..!

సమంత సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా, ఫిట్ గా ఉందో.. ఇప్పుడు మరింత అందంగా, ఫిట్ గా కనిపిస్తుంది. మరి దాని కోసం ఆమె ప్రతిరోజూ తీసుకునే డైట్ ఏంటి..? ఆమె ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటుందో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 17 2022, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

సమంత.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసేసింది. అప్పటి నుంచి బ్రేక్ అన్నది లేకుండా... వరసగా సినిమాలు చేస్తూ వస్తోంది. అక్కినేని వారసుడు నాగ చైతన్యతో పెళ్లి తర్వాత... సినిమా సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే.. ఆమె ఏ సినిమా చేసినా అది బాక్సాఫీసును షేక్ చేసింది. అందరినీ ఆకట్టుకుంది.
 వ‌హించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

కానీ.. ఇటీవల ఆమె తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నారు. కారణాలు తెలియదు కానీ.. వారి విడాకులు అందరినీ బాధ పెట్టాయి. అయితే.. విడాకుల తర్వాత ఆమె సినిమాల జోరు మరింత పెరిగింది. రొటీన్ స్టోరీలు కాకుండా... డిఫరెంట్ స్టోరీ లు ఎంచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు.

311
samantha

samantha

కేవలం సినిమాలతోనే కాకుండా.. తన అందంతో ఆమె.. కుర్ర హీరోయిన్లకు ఫుల్ ఫైట్ ఇస్తోంది. సమంత సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా, ఫిట్ గా ఉందో.. ఇప్పుడు మరింత అందంగా, ఫిట్ గా కనిపిస్తుంది. మరి దాని కోసం ఆమె ప్రతిరోజూ తీసుకునే డైట్ ఏంటి..? ఆమె ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటుందో ఓసారి చూద్దాం.. 

411

సమంత తన శరీరాన్ని ఒక షేప్ లో ఉంచుకునేందుకు.. ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఉంటారు.  అంతేకాకుండా.. ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారట. ముఖ్యంగా నేచురల్ ఫుడ్స్ ని ఎంచుకుంటారు.

511

జంతువుల మీద ఉన్న అమితమైన ప్రేమ కారణంగా ఆమె కొన్ని  సంవత్సరాల క్రితం నుంచి పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయారు. కేవలం.. ప్లాంట్ బేస్డ్ డైట్ ని మాత్రమే ఆమె తీసుకుంటారు. మాంసాహారాలు ముట్టుకోరు.

611
Samantha

Samantha

ఆమె.. తన అల్పాహారంలో.. బ్రెడ్ తో పీనట్ బటర్ తినడానికి ఎక్కువా ఇష్టపడతారు. దీని రుచి కమ్మగా ఉంటుంది... ఆరోగ్యానికి  కూడా చాలా మంచిది. మనకు లభించే షుగరీ జామ్స్, చాక్లెట్ సిరప్ లతో పోలిస్తే.. పీనట్ బటర్ చాలా ఆరోగ్యకరం.
 

711

ప్రతిరోజూ వ్యాయామం చేసిన తర్వాత.. ఆమె కచ్చితంగా... ప్రోటీన్  షేక్ తీసుకుంటారు. ఇక.. ఆమె తన లంచ్ లో ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకుంటారు. 

811

ఇక.. ఆమె తన లంచ్ లో ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకుంటారు. ఇక.. ఆమె రైస్ చాలా తక్కువగా తీసుకుంటారు. రైస్ తినాల్సి వస్తే.. దానికి బదులు మిలెట్స్ తీసుకుంటారు.

911

ఇక సమంత తన రోజు మొత్తంలో మంచినీరు చాలా ఎక్కువగా తీసుకుంటారట. అంతేకాకుండా తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
 

1011

ఇక.. ఆమె తన ఆహారంలో షుగర్ కి  అస్సలు చటు ఇవ్వరు. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో డిజర్ట్స్ తినాల్సి వచ్చినా.. చాలా తక్కువగా తీసుకుంటారు.

1111

ఇక తన ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల.... శరీరం దృఢంగా మారడంతో పాటు.. మజిల్ బిల్డ్ అవ్వడానికి కూడా సహాయం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విజయ్ దేవరకొండ
మహిళలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved