MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • Facial Hair: ఇదొక్కటి రాస్తే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు

Facial Hair: ఇదొక్కటి రాస్తే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు

ఇంట్లోనే కేవలం ఒకటి రాయడం వల్ల..ఈ వెంట్రుకలను తొలగించొచ్చు. మరి అవేంటో చూసేద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 01 2025, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చాలా మంది అమ్మాయిలు కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఫేషియల్ హెయిర్ ఒకటి. ముఖంపై అక్కడక్కడ వచ్చే అవాంఛిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి.ఇక.. ఆ వెంట్రుకలు తొలగించడానికి చాలా మంది పార్లర్ ల చుట్టూ తిరుగుతూ.. థ్రెడ్డింగ్, షేవింగ్ లాంటివి చేస్తారు. అవన్నీ నొప్పితో కూడుకున్న పనులు. అవి చేయకుండానే.. ఇంట్లోనే కేవలం ఒకటి రాయడం వల్ల..ఈ వెంట్రుకలను తొలగించొచ్చు. మరి అవేంటో చూసేద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పసుపు భారతీయులు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ పసుపు ను కేవలం వంటకు మాత్రమే కాదు.. సౌందర్య సాధనంగా కూడా వాడుతూ ఉంటారు. ముఖంలో అందాన్ని తీసుకురావడంతో పాటు.. ఈ అవాంఛిత రోమాలను కూడా పూర్తిగా పోయేలా చేస్తుంది. అయితే.. కేవలం పసుపు కాకుండా.. దాంట్లో నెయ్యి కలిపితే చాలు. ఈ రెండూ కలిపి రాస్తే మీ ముఖం మునుపటి కంటే అందంగా మారడం పక్కా.  ఆయుర్వేద వైద్యంలో భాగమైన ఈ రెండు పదార్థాలు చర్మ సంరక్షణకు గొప్పవి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు,నెయ్యిలోని గుణాలు ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి.
 

34
face pack

face pack

పసుపు, నెయ్యి కలిపి ముఖానికి రాస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

పసుపులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కాలుష్యం, దుమ్ము, ధూళి నుంచి, సూర్య రశ్మి నుంచి కాపాడటంలో సహాయం చేస్తాయి.  పసుపు లో ఉండే తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తాయి. ఇదే పసుపులో నెయ్యి కూడా కలపడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖంపై పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తొలగించడంలోనూ సహాయపడతాయి. మీ స్కిన్ టోన్ మంచిగా ఈవెన్ గా కనిపించేలా చేస్తుంది.అంతేకాదు.. వయసుతో పాటు వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా చేయడంలోనూ హెల్ప్ చేస్తాయి. దీంతో.. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మం డ్రై అవ్వగుండా, మంచిగా హైడ్రేటెడ్  గా ఉంచడంలోనూ సహాయం చేస్తాయి. చిన్న పిల్లల స్కిన్ లాగా మృదువుగా మారడం పక్కా. మొటిమల సమస్య అనేదే ఉండదు. దాని తాలుకా వచ్చే మచ్చలను కూడా తగ్గించేస్తాయి.
 

44

3 టీస్పూన్ల నెయ్యి, 1 టీస్పూన్ సహజ పసుపు పొడిని కలపండి. ఈ రెండూ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై వెంట్రుకలు పోతాయి. ముఖం కూడా అందంగా మారుతుంది

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved