MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • తాప్సీకి అమితమైన ఆనందాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా..?

తాప్సీకి అమితమైన ఆనందాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా..?

ఆమెకు కాఫీ చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందట.  ఒక కప్పు కాఫీ తాగితే చాలు.. ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయటపడే అవకాశం ఉంటుందని ఆమె నమ్ముతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 15 2022, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తాప్సీ పన్ను... పరిచయం అవసరం లేని పేరు. ఆమె తన కెరీర్ ని తొలుత తెలుగులో ప్రారంభించినా.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలకు తాప్సీ చిరునామాగా మారిపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి పోయింది హీరోయిన్  తాప్సి(Tapsee). ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. 34  ఏళ్ళ తాప్సీ కూడా ఇప్పటి వరకూ పెళ్ళి పీఠలు ఎక్కలేదు. ఆడవాళ్ళు భర్త కాళ్ళకిందకాదు.. స్వతంత్రంగా బ్రతకాలి అనే భావజాలంలో ఉండే తాప్సీ.. పురుష అధికారాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. కాకపోతే డెన్మార్క్ కు చెందిన బ్యాట్మెంటెన్ స్టార్ మాథురిస్ బో తో రిలేషన్ లో ఉంది తాప్సీ(Tapsee). 

39
Tapsee Caption

Tapsee Caption

తాప్సీ కి బాగా నచ్చే ది కాఫీ అట. ఆమె చాలా సార్లు తన ఇన్ స్టాగ్రామ్ లో కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలను చూస్తే.. ఆమెకు కాఫీ అంటే ఎంత ఇష్టమో అర్థమౌతుంది.

49
Tapsee Panu caption

Tapsee Panu caption

ఆమెకు కాఫీ చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందట.  ఒక కప్పు కాఫీ తాగితే చాలు.. ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయటపడే అవకాశం ఉంటుందని ఆమె నమ్ముతారు.

59
Tapsee Pannu

Tapsee Pannu

తాప్సీ కి రోజంతా ప్రయాణం చేయడం.. వెళ్లిన కొత్త ప్రాంతంలోని లోకల్ కాఫీ ని రుచి చూడటం అనేది చాలా ఇష్టమట. అదే తన లైఫ్ లో బెస్ట్ డేగా ఆమె ఫీలౌతారట.

69

ఆమె కాఫీని విపరీతంగా ఇష్టపడతారు. కాఫీ తాగుతున్నప్రతిసారీ వాటికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేశారు. వాటిని హ్యాష్ ట్యాగ్ గా కాఫీ లవర్ అంటూ పేర్కొనడం గమనార్హం.
 

79

ఒక సారి ఆమె తాను కాఫీ తాగుతున్న ఫోటోని షేర్ చేసి.. దానికి‘ కాఫీ నన్ను నైస్ పర్సన్ గా మారుస్తుంది. నిజం’ అంటూ క్యాప్షన్ జత చేశారు.

89

కాఫీ పై తనకు ఉన్న ఇష్టాన్ని ఆమె ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. కాఫీ కన్న బెటర్  మన లైఫ్ లో మరేదీ ఉండదు అంటూ ఆమె మరోసారి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

99

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తాప్సీ శభాష్ మిథు సినిమాలో నటిస్తున్నారు. టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved