MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • ఈ ఒక్కదాంతో.. కిచెన్ సింక్ లో నుంచి వాసన రాదు, శుభ్రంగా ఉంటుంది

ఈ ఒక్కదాంతో.. కిచెన్ సింక్ లో నుంచి వాసన రాదు, శుభ్రంగా ఉంటుంది

కిచెన్ సింక్ ను మనం ప్రతిరోజూ ఉపయోగిస్తుంటాం. కానీ క్లీన్ చేయడం మర్చిపోతుంటాం. జస్ట్ వాటర్ పోసి అలాగే వదిలేస్తుంటాం.దీనివల్ల సింక్ లో నుంచి మురికి వాసన రావడమే కాకుండా.. సింక్ లో మురికి పేరుకుపోతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 20 2024, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కిచెన్ సింక్‌ మనం రోజంతా వాడుతూనే ఉంటాం. దీనివల్ల సింక్ లో నుంచి నీళ్లు సాఫీగా పోకపోవడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి అసలు కారణం.. గిన్నెలు తోముతున్నప్పుడు లేదా ప్లేట్ లో మిగిలిన ఫుడ్ ను అలాగే సింక్ లో వేయడం. దీనివల్లే సింక్ లో మురికి జామ్ అయ్యి నీళ్లు పోకుండా అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ఈ ఆహారం సింక్ పైపు, డ్రైనేజీలో బాగా పేరుకుపోతుంది. దీన్ని గనుక సరిగ్గా శుభ్రం చేయకపోతే సింక్ లో నుంచి నీళ్లు పోకపోవడమే కాకుండా.. దాంట్లో నుంచి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంటుంది. 

35

కిచెన్ సింక్ లో దుర్వాసన, నీళ్లు పోకపోవడం వంటి సమస్యలు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటాయి. మరి ఈ సమస్యలను ఎలా సులువుగా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 

45

కిచెన్ సింక్‌లో దుర్వాసన, అడ్డంకులను తొలగించడం ఎలా?

కావలసిన పదార్థాలు

బేకింగ్ సోడా - 1 కప్పు
వేడి నీళళ్లు - 1 కప్పు
వెనిగర్ - అర కప్పు
నిమ్మరసం - 1 కప్పు

ఎలా క్లీన్ చేయాలి?

సింక్ ను క్లీన్ చేయడానికి ముందుగా సింక్ లో బేకింగ్ సోడాను వేయండి. ఆ తర్వాత దాంట్లో నిమ్మరసాన్ని చల్లి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత వెనిగర్ ను కూడా సింక్ కు అప్లై చేసి కాసేపు వదిలేయండి. ఆ తర్వాత సింక్ లో వేడి నీళ్లు పోయండి. ఇప్పుడు సింక్ పైపును ఓపెన్ చేయండి. ఇలా చేస్తే సింక్ లో ఇరుక్కుపోయిన ఫుడ్ తొలగిపోతుంది. అలాగే సింక్ నుంచి దుర్వాసన రావడం కూడా తగ్గుతుంది. 

55

కిచెన్ సింక్‌లో అడ్డంకులు, దుర్వాసన రాకుండా ఉండటానికి ఏం చేయాలి:

- సింక్ లోనుంచి దుర్వాసన రాకూడదంటే గిన్నెలు తోమెటప్పుడు మిగిలిన ఆహారాన్ని సింక్‌లో వేయకండి. దీన్ని బస్ట్ బిన్ లో వేయడం అలవాటు చేసుకోండి. 

- అలాగే నెలకోసారి కిచెన్ సింక్ పైపును మార్చడం  చాలా మంచిది. ఎందుకంటే సింక్ పైపులో మురికి, బూజు పేరుకుపోకుండా ఉంటాయి. ఒకేపైపును ఎక్కువ కాలం వాడితే సింక్ దుర్వాసన వస్తుంది. పైపులో ఫుడ్ కూడా అడ్డుపడుతుంది. 

-  ఇకపోతే ఎప్పటి గిన్నెలను అప్పుడే కడగండి. రెండు మూడు రోజులు వరకు క్లీన్ చేయకుండా పెట్టకండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved