MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Gold :సగం టమాట ముక్క చాలు..బంగారం కొత్తదానిలా మెరవడం పక్కా..!

Gold :సగం టమాట ముక్క చాలు..బంగారం కొత్తదానిలా మెరవడం పక్కా..!

ఇంట్లోనే సింపుల్ గా కేవలం ఒక్క టమాట ముక్క ఉన్నా.. బంగారు ఆభరణాలను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 16 2025, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Gold Cleaning
Image Credit : AI Generated Photo

Gold Cleaning

బంగారం అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? మఖ్యంగా మహిళలు.. రెగ్యులర్ గా బంగారం కొంటూనే ఉంటారు.అయితే.. ఆ బంగారం ధరించినప్పుడు మన ఒంటి మీద చెమట, దుమ్ము, ధూళి లాంటివి అంటుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని వల్ల ఎంత కొత్త బంగారం అయినా..పాతదానిలా కనపడుతుంది. దీని వల్ల కళ తప్పుతుంది. అలా కాకూడదు అంటే.. రెగ్యులర్ గా మన బంగారు ఆభరణాలను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. అయితే.. వీటిని శుభ్రం చేయడం అందరికీ రాదు. షాంపూలు, సబ్బులు వేసి బంగారం శుభ్రం చేయాలని చూస్తే.. మొదటికే మోసం వస్తుంది. బంగారం నల్లపడటం లేదంటే.. పూసలు ఊడటం లాంటివి జరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టమాట ముక్క చాలు..
Image Credit : pinterest

టమాట ముక్క చాలు..

ఇక, చాలా మంది బంగారం మనం ఇంట్లో శుభ్రం చేసుకోలేమని, వేరే బయట డబ్బులు ఇచ్చి మరీ శుభ్రం చేయిస్తూ ఉంటారు. కానీ ఇవేమీ కాకుండా.. ఇంట్లోనే సింపుల్ గా కేవలం ఒక్క టమాట ముక్క ఉన్నా.. బంగారు ఆభరణాలను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

36
  బంగారు ఆభరణాలను ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : ChatGPT

బంగారు ఆభరణాలను ఎలా శుభ్రం చేయాలి?

బంగారు ఆభరణాలు మహిళలకు ముఖ్యమైన ఆభరణాలలో ఒకటి. ఈ ఆభరణాలను సరిగ్గా నిర్వహించడం ముఖ్యం. దీన్ని చేయడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. గృహోపకరణాలను ఉపయోగించి దీన్ని ఎలా శుభ్రం చేయాలో చూద్దాం.

కావలసినవి:

టొమాటో: సగం పండిన టమోటా

ఉప్పు: కొద్దిగా

ఫాబ్రిక్: మృదువైన కాటన్ ఫాబ్రిక్ లేదా టిష్యూ పేపర్

46
ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : AI

ఎలా శుభ్రం చేయాలి?

ముందుగా, సగం టమోటా నుండి పావు వంతు కట్ చేసి, అన్ని విత్తనాలను తొలగించండి. విత్తనాలు తీసేసిన టమాట ముక్క పై ఉప్పు చల్లాలి. ఇది బంగారం నుండి మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు, ఈ టమోటా ముక్కతో మీ బంగారు ఆభరణాలను సున్నితంగా , జాగ్రత్తగా రుద్దండి. పూసలు లేదా క్లిష్టమైన డిజైన్లతో ఉన్న ఆభరణాల కోసం, మీరు టమోటాను కోన్‌గా చెక్కినట్లయితే, మూలల్లోని మురికిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. బాగా రుద్దిన తర్వాత, ఆభరణాలను శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. చివరగా, మృదువైన కాటన్ వస్త్రం లేదా టిష్యూ పేపర్‌తో ఆభరణాలను సున్నితంగా తుడిచి ఆరనివ్వండి.

56
ఆభరణాల సంరక్షణకు కొన్ని చిట్కాలు:
Image Credit : AI

ఆభరణాల సంరక్షణకు కొన్ని చిట్కాలు:

 ప్రతిరోజూ ధరించిన తర్వాత మృదువైన వస్త్రంతో ఆభరణాలను తుడవాలి. స్నానం చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు లేదా ఏదైనా ఇతర పని చేసేటప్పుడు ఆభరణాలను ధరించవద్దు. ఎండలో లేదా వేడి ప్రదేశంలో ఆభరణాలను నిల్వ చేయవద్దు. ఇతర ఆభరణాలతో నగలను నిల్వ చేయవద్దు. ఖరీదైన ఆభరణాలను సురక్షితమైన స్థలంలో నిల్వ చేయాలి.

66
ఇలా కూడా శుభ్రం చేయవచ్చు...
Image Credit : Pinterest

ఇలా కూడా శుభ్రం చేయవచ్చు...

నీళ్లు + బేకింగ్ సోడా పద్ధతి

ఒక చిన్న గిన్నెలో కప్పు వెచ్చని నీటిని తీసుకోండి. అందులో అర చెంచా బేకింగ్ సోడా వేసి కలపండి. ఆ నీటిలో బంగారు ఆభరణాలను 15-20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నెమ్మదిగా బ్రష్‌తో శుభ్రపరచండి. అలా చేస్తే లోపల ఉన్న మట్టికూడా తొలగిపోతుంది.

టూత్‌పేస్ట్ తో శుభ్రపరచడం

వెచ్చని నీటితో ఆభరణాలను తడిపి, చిన్నగా టూత్‌పేస్ట్ రాసి, బ్రష్‌తో నెమ్మదిగా రుద్దాలి. అలా చేస్తే రంగు తిరిగి మెరుపుతో కనిపిస్తుంది. కానీ హార్ష్ టూత్‌పేస్ట్ వాడకూడదు. ఘాటు తక్కువ ఉన్న పేస్టు వాడితే సరిపోతుంది.

మెరిసేలా ఉంచాలంటే…

బంగారు ఆభరణాలను తడి చోట్ల ఉంచకూడదు. వాటిని ఎప్పటికప్పుడు వాడిన తర్వాత కాటన్ వస్త్రంతో తుడవాలి. ఎప్పటికప్పుడు మెరుపుగా ఉండాలంటే, సంవత్సానికి ఒకసారి జువెల్లరీ షాప్లో ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Gold Bangles: ఈ బంగారు గాజులు వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి!
Recommended image2
Gold: బంగారం ఏ రోజు కొంటే అదృష్టమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved