MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Woman
  • Samantha: కడుపుతో ఉంటే కత్తి ముట్టుకోకూడదా? సమంత అలా ఎందుకు చెప్పింది?

Samantha: కడుపుతో ఉంటే కత్తి ముట్టుకోకూడదా? సమంత అలా ఎందుకు చెప్పింది?

 Samantha: కడుపుతో ఉంటే కత్తి ముట్టుకోకూడదా? కేక్ కట్ చేయకూడదా? సమంత అలా ఎందుకు చెప్పింది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి. సమంత అలా అనడం వెనక కారణం ఏంటి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 23 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Samantha Pregnancy
Image Credit : Instagram, X

Samantha Pregnancy

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బేబీ బంప్ తో కనిపించి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో చిన్న పొట్టతో కనపడటంతో.. ఆమె తల్లి కాబోతోందనే వార్త బయటకు వచ్చింది. అయితే.. సక్సెస్ లో భాగంగా కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే.. సమంతని కేక్ కట్ చేయమని చెబితే... నేను కత్తి పట్టుకోకూడదు.. అని చెప్పింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ మాట విని అందరూ షాక్ అయ్యారు.. కడుపుతో ఉన్నవారు కత్తి ఎందుకు పట్టుకోకూడదు...? నార్మల్ గా కడుపుతో ఉన్న మహిళలు అందరూ ఇంట్లో కత్తి పట్టుకుంటూనే ఉంటారు.. కదా, కూరగాయలు కట్ చేస్తూనే ఉంటారు కదా? మరి సమంత అలా ఎందుకు అని చెప్పింది.. దీని వెనక కారణం అనే విషయం ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గర్భిణీలు కత్తి పట్టుకోకూడదా?
Image Credit : Asianet News

గర్భిణీలు కత్తి పట్టుకోకూడదా?

మన దేశంలో గర్భిణీలకు సంబంధించిన ఎన్నో ఆచారాలు, నమ్మకాలు చాలా ఉన్నాయి. వాటిల్లో భాగంగానే కడుపుతో ఉన్నవారు కత్తి పట్టుకోకూడదు అనే నమ్మకం కూడా ఉంది. ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలను కత్తులు, కత్తెర లాంటి పదునైన వస్తువులను ముట్టుకోనివ్వరు. ఇలా చెప్పడం వెనక కారణం కూడా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు మహిళల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా అలసట, కళ్లు తిరగడం, నీరసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. అలాంటి సమయంలో.. ఇలాంటి పరిస్థితుల్లో కత్తి వంటి పదునైన వస్తువులు ఉపయోగిస్తే... ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే.. కత్తి, కత్తెర లాంటి పదునైన వస్తువులు ముట్టుకోకూడదు అని చెబుతుంటారు.

అంతేకాదు.. ఒకప్పుడు వైద్య సదుపాయలు ఉండేవి కావు. ఏదైనా చిన్న గాయం అయినా.. దానికి సరైన వైద్యం చేయకపోతే.. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి..కడుపులో బిడ్డకు ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందని భయపడేవారు. అందుకే.. ముందు జాగ్రత్త కోసం.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెప్పేవారు. అంతే తప్ప.. ఇలాంటి నమ్మకాలకు వైద్య పరంగా ఎలాంటి ఆధారాలు లేవు.

33
ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి...
Image Credit : others

ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి...

అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో కడుపుతో ఉన్న స్త్రీలు కత్తి లేదా కత్తెర వాడితే కడుపులో బిడ్డ లోపాలతో పుడుతుందని నమ్ముతారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేనప్పటికీ.. చాలా మంది దీనిని నమ్ముతారు. అది కేవలం వారి నమ్మకం మాత్రమే. కొందరు ఫాలో అవుతారు.. మరి కొందరు మాత్రం ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సమంత రూత్ ప్రభు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Nandini Reddy: డైరెక్టర్ నందినీ రెడ్డిని ఏడిపించిన కృష్ణ వంశీ.. రమ్యకృష్ణ ఏం చేసిందంటే..
Recommended image2
Samantha: కాస్త ఆలస్యమైనా.. నిజమైన సమంత కల.. గతంలో ఏమని చెప్పిందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved