MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Skin Care: ఎండాకాలంలో ఏం రాస్తే మీ ముఖం మెరుస్తుందో తెలుసా?

Skin Care: ఎండాకాలంలో ఏం రాస్తే మీ ముఖం మెరుస్తుందో తెలుసా?

కలబందని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఇది మన చర్మాన్ని స్మూత్ గా, మెరిసేలా మార్చడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉండే లక్షణాలు మన చర్మాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్ గా మార్చడానికి సహాయపడుతుంది.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Apr 14 2025, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎండాకాలం వచ్చింది అంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు చాలానే వస్తాయి. ఇంట్లో బయటకు వెళితే చాలు.. ముఖం కళ తప్పుతుంది. ట్యాన్ పేరుకుపోవం, ఎండ దెబ్బకు చర్మం కమిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మరి, ఈ సమ్మర్ లో స్కిన్ డ్యామేజ్ అవ్వగుండా.. ముఖం మెరుస్తూ కనపించాలా? మరి, ఏం రాస్తే.. అందంగా కనపడతారో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సమ్మర్ లో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయినా ఒక్కోసారి స్కిన్ టానింగ్ అయిపోతుంది.మొటిమలు వచ్చేస్తాయి.. బ్లాక్ హెడ్స్ కూడా ముఖ అందాన్ని పోగొడతాయి. చర్మం గ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే వారు తమ చర్మ కాంతిని కాపాడుకోవడానికి ఇంట్లో ఈజీగా లభించే వాటినిరాస్తే చాలు. వాటిలో కలబంద ముందు వరసలో ఉంటుంది. కలబందని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఇది మన చర్మాన్ని స్మూత్ గా, మెరిసేలా మార్చడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉండే లక్షణాలు మన చర్మాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్ గా మార్చడానికి సహాయపడుతుంది.
 

ముఖానికి కలబంద జెల్ ఎలా అప్లై చేయాలి?

తాజా కలబంద జెల్‌ను తీసుకొని మీ ముఖంపై మసాజ్ చేసినట్లుగా అప్లై చేయండి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దీనిని రాయడం ఉత్తమం. మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది

34

రోజ్ వాటర్, గ్లిజరిన్...
చర్మ సంరక్షణకు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ అనేక లక్షణాలను కలిగి ఉంది, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజ్ వాటర్‌ను గ్లిజరిన్‌తో కలిపి ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి మిశ్రమాన్ని రాయాలి.  ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ వేసి ఉంచాలి. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, ఈ  కాటన్ బాల్స్ తో ముఖానికి రాయాలి. రాత్రంతా అలా వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు, మూడుసార్లు ఇలా రాసినా చాలు. మీ ముఖం రెట్టింపు అందంతో మెరుస్తూ కనపడుతుంది.

44
skin care

skin care

విటమిన్ ఇ క్యాప్సూల్స్
వేసవిలో మీ చర్మాన్ని డ్యామేజ్ నుంచి కాపాడటానికి.. మీరు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించవచ్చు. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించడం వల్ల మచ్చలు తగ్గుతాయి. మీ ముఖం మెరుస్తుంది. మీరు బాదం నూనెతో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించవచ్చు.

విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఎలా ఉపయోగించాలి

విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెను తీయండి.ఆ తర్వాత దానికి బాదం నూనె జోడించండి.పడుకునే ముందు మీ ముఖానికి అప్లై చేయండి.
ఈ రెమెడీని ప్రతిరోజూ చేయండి.ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మీ ముఖం మెరుస్తూ..వయసు తగ్గినట్లుగా కనపడతారు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved