MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Woman
  • Skin Care: మందార పువ్వులో ఇవి కలిపి రాస్తే చాలు, మెరిసే ముఖం మీ సొంతం

Skin Care: మందార పువ్వులో ఇవి కలిపి రాస్తే చాలు, మెరిసే ముఖం మీ సొంతం

మందార పువ్వు ను చాలా మంది జుట్టు సంరక్షణలో భాగంగా వాడుతూనే ఉంటారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇవే మందారపూలు మీ జుట్టుతో పాటు మీ ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతాయని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, కానీ ఆ మందార పూలను ఎలా వాడాలి అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 07 2025, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
hibiscus

hibiscus


ఇప్పటి వరకు మీరు జుట్టు స్మూత్ గా మారడానికి, అందంగా కనిపించడానికి మందార ఆకులు, మందారపూలు వాడే ఉంటారు. కానీ, ఇవే మందార పూలను వాడి.. మీ ముఖ సౌందర్యాన్ని ఎప్పుడైనా పెంచుకున్నారా? మందార పూలను ఎలా వాడితే ముఖం అందంగా మెరిసిపోతుందో తెలుసుకోవాలని ఉందా? ముఖంతో పాటు మీ జుట్టు కూడా అందంగా మార్చుకునేదెలానో తెలుసుకుందాం.. మందార పూలలో మన చర్మానికీ, జుట్టుకు మేలు చేసే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి.ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం ఈ పూలలో పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖంపై పిగ్మెంటేషన్  తొలగించడమే కాకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

జుట్టు కోసం ఎలా వాడాలి..?

మీ జుట్టు జిడ్డుగా ఉంటే, ఆ జిడ్డును వదిలించుకోవడానికి మీరు మందార పూలను వాడొచ్చు.మీరు కొన్ని మందార పూలు, మెంతులు తీసుకోవాలి. వాటిని రుబ్బి.. దానికి ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్ల చేసి.. గంట తర్వాత షాంపూ చేస్తే చాలు. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరిచేలా చేస్తుంది.మందార పూలు మంచి హెయిర్ కండిషనర్ లా కూడా పని చేస్తాయి. మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా మారి కనపడితే, మీరు మందార నూనె వాడొచ్చు. ఈ నూనె రాయడం వల్ల మీ జుట్టు మృదువుగా మారుతుంది. ఈ పూలను గ్రైండ్ చేసి, వాటికి ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాసి మసాజ్ చేస్తే చాలు. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల  జుట్టు అందంగా మారుతుంది.
 

33

ముఖ సౌందర్యం కోసం..

తేనె, కాఫీ వంటి వాటితో కలిపి ముఖానికి మందారపూల మిశ్రమం రాస్తే.. మీ ముఖం అందంగా మారుతుంది.  అర కప్పు గ్రౌండ్ కాఫీ పౌడర్‌ను 2 టేబుల్ స్పూన్ల తేనె,2టేబుల్ స్పూన్ల మందార పువ్వులతో కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖంపై వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమల సమస్య ఉండదు. ఫేస్ కూడా స్మూత్ గా మెరుస్తూ కనపడుతుంది. ట్యాన్ కూడా పోతుంది.ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మీ ముఖం అందంగా కనపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved